బిగ్బాస్లో ఇప్పటి వరకు కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. తొలిసారిగా ఒక సెలబ్రిటీ కంటెస్టెంట్ కిరీటీ ఎలిమినేట్ అయ్యాడు. వరుసగా సంజనా, నూతన్ నాయుడు ఔట్ అవడంతో గణేష్ కూడా ఎలిమినేట్ అవుతారు అనుకున్న వాళ్లు… ఈ చైన్ బ్రేక్ అయిందని …. ఇక నుంచి సెలబ్రిటీలకు జంతర్లో జిల్జిల్ అని తెలుసుకున్నారు.
ఈ మేమ్స్లో ఎన్నో సబ్జెక్ట్ లు కవర్ అయ్యాయి.. చూసేయండి
1. హౌజ్ నుంచి బయటికి వచ్చాక మిగితా కంటెస్టెంట్స్ చూపిన ప్రేమ మాత్రం అదిరిపోయింది. ఎలిమినేట్ చేసి.. నువ్వేంటో మాకు తెలుసు అంటారు.
2.బయటికి చెప్పలేదు కానీ.. ఇది నిజమేమో..
3.అవును ..ఏదైనా జరగవచ్చు..
4.నిజం చెప్పండి.. మీరు కూడా గణేషే అనుకున్నారు కదా…
5.డోరేమాన్ పాట పాడింది సార్.. అబ్బో…ఏం పాడింది సార్.
6.ఇది పక్కా..
7.చూడాలి మరి…
8. చూడాలి మరి 2.౦
9.ప్రతీ వారం ఇదే డ్యాన్సా..
10.జియాన్ గుర్తొచ్చాడంటా…