బిగ్ బాస్- 2 నిన్నటి షో లో బనానా లవ్ స్టోరీ మీద వచ్చిన ఫేస్బుక్ ట్రోల్ల్స్ చుస్తే నవ్వకుండా ఉండలేరు..!

ప్రేమ‌క‌థ‌లు .. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. ఎందుకంటే వాటితో ఎక్క‌డో ఒక చోట మ‌నం కూడా క‌నెక్ట్ అవుతాం. కానీ అన్ని ల‌వ్ స్టోరీస్ అలా అందంగా ఉండ‌వు. కొన్ని విచ‌త్రంగా కూడా ఉంటాయి.

అవి విన్న త‌రువాత ప్రేమ‌పై కొత్త యాంగిల్ తెలుస్తుంది. బిగ్‌బాస్‌లో ఈ రోజు జ‌రిగిన ప్రేమ క‌థా సెష‌న్‌లో ఇలాంటి కొన్ని స్టోరీస్ విని త‌రించే వుంటారు.

1.ఎవ‌రి ఇమోష‌న్స్ వారివి మాస్టారు

2.సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు పీకెసి ద్రాక్షా తీగ‌లు పెంచుతున్నారు..

3.ప‌బ్లిక్ రియాక్ష‌న్‌

5.ఊహించ‌ని మల‌పు

6.పాయింట్‌కి వ‌ద్దాం అనేలా ఉంది..

7.ఆ అమ్మాయి అభిమాని..

8.చెప్పాము క‌దా.. ఇలాంటి ల‌వ్ స్టోరీస్ విన‌లేద‌ని.

9.ఇదేంద‌బ్బా.. ఎప్పుడు చెప్ప‌లేదు..

10.మ‌సాలా అంటే ఇదేగా నానీగారు…

11.పోనీలెండి ఎమోష‌న‌ల్ ఆడియెన్స్‌కి క‌నెక్ట్ అవుతుంది.

ఏం చెప్తాం లేండి.. జింక‌కు ప్రాణం కావాలి..సింహానికి జింక కావాలి..

Comments

comments

Share this post

scroll to top