కొత్త మేకింగ్ వీడీయో..బిగ్ బాస్ 2 లో దుమ్మురేపిన నాని ట్విట్టర్ లో ఏం అని పోస్ట్ చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ ఈ పదం తెలుగునాట తెలియనివారు ఎవరు ఉండరు అంటే కాకుండా మిగతా బాషాలులలోకూడా క్రీజ్ తెచ్చుకొంది. అయితే తెలుగులో మాత్రం అంత క్రీజ్ రావడానికి కారణం మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న విషయం అందరకి తెలిసిందే . ఈ షో అంతగా హిట్ అయింది అంటే ఎన్టీఆర్ యాంకేరింగ్ తో ప్రేక్షకులని టీవీలు ముందు కుర్చోపెట్టామే అనటానికి ఎలాంటి సందేహం ఎవరకి లేదు .

బిగ్ బాస్ 1 ఎన్టీఆర్ యాంకేరింగ్ చేసాడు ఈ సారి బిగ్ బాస్ 2 కూడా ఎన్టీఆర్ యాంకేరింగ్ చేస్తాడు అని ఎన్టీఆర్ అభిమానులతోపాటు బిగ్ బాస్ అభిమానులుకూడా అనుకొన్నారు .అయితే అనుకోకుండా ఈ షో నుండి ఎన్టీఆర్ సినిమా షూటింగ్ వల్ల తప్పుకోవడం ఆ స్థానంలో నాచురల్ స్టార్ నాని రావటం జరిగిపోయాయి . నాని హోస్టింగ్ అన్నాక అభిమానులు కొంత నిరాశ చెందినప్పటికీ ,బిగ్ బాస్ 2 కోసం ఎదురు చుస్తునారు .

అయితే బిగ్ బాస్ టీం ప్రమోషన్లో భాగంగా మేకింగ్ వీడియోస్ ఒక్కొకటి విడుదల చేస్తూ వస్తున్నారు . అందులో భాగంగానే నాని యాక్ట్ చేసిన మేకింగ్ వీడియోని నాని ట్విట్టర్ వేడుకగా విడుదల చేసాడు . ఆ వీడియో చూస్తుంటేనే బిగ్ బాస్ 2 ఈ సారి దుమ్మురేపేలాగా ఉన్నది . అయితే చూదాం ఎన్టీఆర్ కన్నా అభిమానులని ఎంతవరకు మెప్పిస్తాడో.

Tweet:

Behind The Scenes..Show Starting June 10th, Sat-Sun at 9 PM and Mon-Fri at 9:30 PM on

Comments

comments

Share this post

scroll to top