బిగ్ బాస్ -2 నుంచి సంజన ఎలిమినేషన్ ఎపిసోడ్ పై వచ్చిన ఈ 10 ఫేస్బుక్ ట్రోల్ల్స్ చుస్తే నవ్వుఆపుకోలేరు

కామ‌న్ వూమెన్ సంజ‌నా ఎలిమినేట్ అయ్యారు. ఇది బిగ్‌బాస్ సీజ‌న్ 2 లో తొలి ఎలిమినేష‌న్‌.

నూత‌న్ నాయుడు, సంజ‌నా మ‌ధ్య‌లో ఎలిమినేష‌న్ పోటీలో సంజ‌నా గెలిచింది. బిగ్‌బాస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చింది.

చాలా మంది దీనికి కారణం బాబు గోగినేనితో ఆమె ప్ర‌వ‌ర్త‌న‌నే అంటున్నారు. కానీ చాలా కార‌ణాలున్నాయి..

1.నేను జైలు నుంచి బ‌య‌టికి రాగానే ఏంటో చూపిస్తా..

2.బాబుతో ఈజీకాదు మ‌రి

3.బ‌య‌టికి చెప్ప‌లేరు కానీ..ఎన్ని మొక్కులు మొక్కారో లోలోప‌ల‌

4.నందిని రాయ్ రాక‌తో మ‌గ‌ధీరుల్లో నూతనోత్సాహం

5.ఇది మంచి ప్ర‌శ్న‌

6.మొన్న ఏదో కామెడీ కోసం పెట్టాము మాస్టారు….
నిజం అవుతుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు.

7.మ‌ళ్లీ కామెన్ వుమెన్ అయ్యే టైమ్ ఆగ‌యా..

8.నిజం చెప్పాలంటే.. బిగ్ బాస్ చూడ‌టానికి మాకు అంద‌మైన కార‌ణం దొరికింది ఇప్పుడు..

9.కానీ రెండు రోజుల‌య్యాక మేక‌ప్ పోతుంది. అప్పుడు చూడాలి ఏమౌతుందో మ‌రి

Comments

comments

Share this post

scroll to top