“బిగ్ బాస్” షోలో ఎవరి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? అందరికంటే ఎక్కువ ఎవరికీ అంటే..!

తెలుగు టెలివిజన్ చరిత్రలో తొలిసారిగా ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న ‘బిగ్ బాస్ షో’ ఇటీవల ప్రారంభమై టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతుంది. తొలిరోజు బిగ్ బాస్ షో హౌస్‌లోకి 14 మంది ఎంట్రీ ఇవ్వగా సెలబ్రిటీల పరిచయాలతో సందడిగా మారింది. ఇక మూడో ఎపిసోడ్‌లో ఓ కొత్త టాస్క్‌ను ఫేస్ చేశారు బిగ్ బాస్ కుటుంబ సభ్యులు. ఆదర్శ్ ఓవర్ ఆక్షన్, ప్రిన్స్ అమ్మాయి కావాలి అనడం. ఇక ధన్రాజ్ ముమైత్ ఖాన్ హగ్ కి అయితే ఒక రేంజ్ లో ట్రోల్ చేసారు. మొదటి రోజు సమీర్ ఓవర్ చేస్తే, రెండో రోజు ఆదర్శ్, ధన్రాజ్ చేసారు. వారి మీద సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్ల్స్ వచ్చాయి.

ఇక తరువాతి ఎపిసోడ్ లో హరితేజ ఏమో ప్రిన్స్ పెళ్లి టాపిక్ వస్తే పర్సనల్స్ ఎందుకు అనింది. ఎప్పటిలాగే మహేష్ కత్తి నాకేం సంబంధం లేదు అని ఎంజాయ్ చేస్తున్నాడు. సంపూ కూల్ నెస్ లో ధోని ని మించిపోయాడు. సీరియస్ గా గొడవ పడుతున్న వారి దగ్గరికెళ్లి సన్న పిన్ చార్జర్ ఉందా అని అడిగాడు. మధుప్రియ అయితే ఏడవటం లో పీక్ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఇక వారి మీద ఎలా ట్రోల్ల్స్ కూడా ట్రోల్ల్స్ వచ్చేసాయి.

మరి ఎన్టీఆర్ బిగ్ బాస్ షో కి ఎంత తీసుకుంటున్నారు..?

ఇంత పెద్ద షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ భారీ పారితోషికాన్నే అందుకుంటున్నాడు. ఒక ఎపిసోడ్‌కి అక్షరాలా రూ. 50 లక్షలు ఎన్టీఆర్‌కి ముట్టజెబుతోందట స్టార్ మా. సౌతిండియాలో టెలివిజన్ షో కోసం ఓ హీరో ఈ రేంజులో పారితోషికం తీసుకోవడం ఇదే ప్రథమం.

ఎన్టీఆర్ ఇంత తీసుకుంటుంటే..కంటెస్టెంట్స్ ఎంత తీసుకుంటున్నారు. అందరికంటే ఎక్కువ ఎవరికీ? ఆ వివరాలు మీరే చూడండి!

#1. sampoornesh babu – 10 lakhs

అయితే ఈ షో లో పాల్గొన్నందుకు అందరి కంటే ఎక్కువ మొత్తం తీసుకుంటున్నది మాత్రం ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబేనని సమాచారం. బిగ్ బాస్ లో హౌస్ మేట్ గా ఉంటున్నందుకు వారానికి 10 లక్షలు ఛార్జ్ చేస్తున్నాడట.

#2. Dhanraj – 7.5 lakhs

#3. Mumaith khan – 7.5 lakhs

#4. Shiva balaji – 7.5 lakhs

#5. Sameer – 7.5 lakhs

#6. Prince – 7.5 lakhs

#7. Adarsh – 7.5 lakhs

తర్వాతి స్థానంలో ధన్ రాజ్‌, ముమైత్ ఖాన్‌, శివబాలాజీ, సమీర్‌, ప్రిన్స్‌, ఆదర్శ్‌లు వారానికి 7.5 లక్షలు పుచ్చుకుంటున్నారని తెలుస్తుంది. వీరి తరువాత మధుప్రియ , కల్పన, అర్చన, హరితేజలు వారానికి ఐదు లక్షల రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారు.

#8. Madhu priya – 5 lakhs

#9. Kalpana – 5lakhs

#10. Hariteja – 5lakhs

మిగిలినవారికి వారానికి రెండు నుంచి నాలుగు లక్షల వరకు ముడుతుందని సమాచారం . ఈ రెమ్యూనరేషన్‌ను వారల లెక్కలో ఇవ్వాలని నిర్ణయించడంతో యే వారం ఎవరు ఎలిమినతె అవుతారో తెలియదు కాబట్టి వారు పోటిలో ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలకు రెమ్యూనరేషన్లు ఇవ్వాలని బిగ్‌బాస్ యాజమాన్యం డిసైడ్ అయ్యింది.

#11. Katti karthika – 4 lakhs

#12. Mahesh katti – 4lakhs

#13. Archana – 4 lakhs

#14. Jyothi – 4 lakhs

Comments

comments

Share this post

scroll to top