“బిగ్ బాస్” విన్నర్ కి ప్రైజ్ మనీ ఎంతో క్లారిటీ ఇచ్చిన “ఎన్టీఆర్”..! ఎంత కాష్ ప్రైజ్ ఇస్తారో తెలుసా..?

హిందీలో సూపర్‌ సక్సెస్‌ అయిన బిగ్‌బాస్‌ షోను తెలుగులో ఇటీవలే ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ షో మొదటి ఎపిసోడ్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇక రెండవ ఎపిసోడ్‌ నుండి ప్రేక్షకులు బిగ్‌బాస్‌ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. కొందరు షో చాలా బాగుందని, ఆసక్తికరంగా ఉందని, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉందంటున్నారు. మరి కొందరు మాత్రం షో అంతగా ఆకట్టుకునే విధంగా లేదని, హిందీ బిగ్‌బాస్‌ షోకు డబ్బింగ్‌ అన్నట్లుగానే ఉందంటూ పెదవి విరుస్తున్నారు. మొత్తానికి పాజిటివ్‌ లేదా నెగటివ్‌గానో తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్‌ గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు.

మరి ఎన్టీఆర్ బిగ్ బాస్ షో కి ఎంత తీసుకుంటున్నారు..?

ఇంత పెద్ద షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ భారీ పారితోషికాన్నే అందుకుంటున్నాడు. ఒక ఎపిసోడ్‌కి అక్షరాలా రూ. 50 లక్షలు ఎన్టీఆర్‌కి ముట్టజెబుతోందట స్టార్ మా. సౌతిండియాలో టెలివిజన్ షో కోసం ఓ హీరో ఈ రేంజులో పారితోషికం తీసుకోవడం ఇదే ప్రథమం.

ఎన్టీఆర్ ఇంత తీసుకుంటుంటే..కంటెస్టెంట్స్ ఎంత తీసుకుంటున్నారు. అందరికంటే ఎక్కువ ఎవరికీ? ఆ వివరాలు మీరే చూడండి!

#1. sampoornesh babu – 10 lakhs

అయితే ఈ షో లో పాల్గొన్నందుకు అందరి కంటే ఎక్కువ మొత్తం తీసుకుంటున్నది మాత్రం ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబేనని సమాచారం. బిగ్ బాస్ లో హౌస్ మేట్ గా ఉంటున్నందుకు వారానికి 10 లక్షలు ఛార్జ్ చేస్తున్నాడట.

 #2. Dhanraj – 7.5 lakhs

#3. Mumaith khan – 7.5 lakhs

#4. Shiva balaji – 7.5 lakhs

#5. Sameer – 7.5 lakhs

#6. Prince – 7.5 lakhs

#7. Adarsh – 7.5 lakhs

తర్వాతి స్థానంలో ధన్ రాజ్‌, ముమైత్ ఖాన్‌, శివబాలాజీ, సమీర్‌, ప్రిన్స్‌, ఆదర్శ్‌లు వారానికి 7.5 లక్షలు పుచ్చుకుంటున్నారని తెలుస్తుంది. వీరి తరువాత మధుప్రియ , కల్పన, అర్చన, హరితేజలు వారానికి ఐదు లక్షల రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారు.

#8. Madhu priya – 5 lakhs

#9. Kalpana – 5lakhs

#10. Hariteja – 5lakhs

మిగిలినవారికి వారానికి రెండు నుంచి నాలుగు లక్షల వరకు ముడుతుందని సమాచారం . ఈ రెమ్యూనరేషన్‌ను వారల లెక్కలో ఇవ్వాలని నిర్ణయించడంతో యే వారం ఎవరు ఎలిమినతె అవుతారో తెలియదు కాబట్టి వారు పోటిలో ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలకు రెమ్యూనరేషన్లు ఇవ్వాలని బిగ్‌బాస్ యాజమాన్యం డిసైడ్ అయ్యింది.

#11. Katti karthika – 4 lakhs

#12. Mahesh katti – 4lakhs

#13. Archana – 4 lakhs

#14. Jyothi – 4 lakhs

#15. Deeksha Panth – 7Lakhs

ఇదే ఇంత రేంజ్ లో ఉంటె. విన్నర్ కి ఎంత ప్రైజ్ మనీ ఇస్తారో అన్న డౌట్ తెలుగు ఆడియన్స్ అందరిలో మెదులుతుంది. ఈ ప్రశ్నకు నిన్న బిగ్ బాస్ లో ఎన్టీఆర్ సమాధానం ఇచ్చేసారు. విన్నర్ కి అక్షరాలా 50 లక్షల కాష్ తో పాటు అదనపు బహుమతులు కూడా ఉంటాయని చెప్పి క్లారిటీ ఇచ్చేసారు యంగ్ టైగర్. మరి విన్ అయ్యేది చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.

 

 

Comments

comments

Share this post

scroll to top