సైలెంట్ గా ఉండే “కత్తి కార్తీక” బిగ్ బాస్ లో ఫైర్ అయ్యింది..! ఆమె నిజ జీవితం గురించి ఈ విషయాలు తెలుసా?

బిగ్ బాస్ షో చూడని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు అనుకుంట. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షో మొదలవ్వకముందు నుండే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ షోలో 14 మంది సెలెబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ ఎలా ప్రవర్తిస్తున్నారు మనం రోజు చూస్తూనే ఉన్నాము. కొంత మంది ఓవర్ చేసినందుకు వారి మీద ట్రోల్ల్స్ కూడా వచ్చాయి. సంపూర్ణేష్ బాబు ఇటీవలే షో వదిలి వెళ్ళిపోయాడు. జ్యోతి ఎలిమినేట్ అయిపొయింది. అయితే ఈ షోలో “కత్తి కార్తీక” కూడా ఒక పార్టిసిపంట్. ఆమె బిగ్ బాస్ సెలబ్రిటీ కంటే ముందు ఏం చేసేది. ఆమె నిజజీవితంకి సంబందించిన ఈ విషయాలు మీరే చూడండి!

“కత్తి” యాంకర్ గా పరిచయమైన “కార్తీక” పుట్టిపెరిగింది హైదరాబాద్ లో. చదువుకుంది హైదరాబాద్ లోని “st johns ” కాలేజీ లో. తరవాత ఆర్కిటెక్ట్ గా పని చేసింది. అంతేకాకుండా “లండన్” లో మాస్టర్స్ పూర్తి చేసి..అక్కడే రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసింది. తరవాత హైదరాబాద్ లోనే ఉద్యోగం కొనసాగించింది. ఆమె యాస వల్లే ఆమె ఫేమస్ అయ్యింది.


బుల్లి తెర మీద కొన్ని కార్యక్రమాల్లో కనిపించిన కార్తీక ఒక బిజినెస్ వుమెన్ కూడా. interior designers డిజైన్ చేసే ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది. బిగ్ బాస్ షో రెమ్యూనరేషన్ గా వారానికి మూడు లక్షలు తీసుకుంటుంది అంట. ఆమెకి ఒక కుమారుడు ఉన్నాడు.

Comments

comments

Share this post

scroll to top