“బిగ్ బాస్” కెప్టెన్ “ఆదర్శ్” తన భార్య బర్త్ డే అని సిగరెట్ మానేసాడు..! ఇంతకీ ఆమెవరు?

హ్యాపీ డేస్ సినిమాతో పరిచయం అయిన “ఆదర్శ్” ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా గుర్తింపుతెచ్చుకున్నాడు. ఇటీవల ఎపిసోడ్ లో ఆదర్శ్ కెప్టెన్ అయ్యాడు. ఎపిసోడ్ చివర్లో తన వైఫ్ బర్త్ డే సందర్బంగా…సిగరెట్ మానేస్తున్నా అని చెప్పాడు. పది నిమిషాల క్రితం తాగింది ఆఖరి సిగరెట్ అన్నారు. ఆ మాటకు ఎన్టీఆర్ ఎంతో ఆనందం వ్యక్తం చేసారు. ఇంతకీ ఆదర్శ్ వైఫ్ ఎవరు? వారి లవ్ స్టోరీ ఏంటి? ఆ వివరాలు మీరే చూడండి!

ఆదర్శ్ భార్య పేరు “గుల్నర్”. సంవత్సరం క్రితమే వీరికి పెళ్లయింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఆదర్శ్ తన స్నేహితుడి పెళ్ళిలో “గుల్నర్” ని చూసారంట. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ వారి పెళ్ళికి దారి తీసింది. ఇంటర్వ్యూలో ఇంకేం చెప్పారో ఈ కింద వీడియోలో చూడండి!

watch video here:

Comments

comments

Share this post

scroll to top