నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2017 . రెండు సంవత్సరాల ఫలితాలు ఒకేసారి

నేడే ఇంటర్‌ ఫలితాలు
ఉదయం 10 గంటలకు విడుదల
ప్రథమ, ద్వితీయ ఒకేసారి

తెలంగాణ ఇంటర్‌మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9.76 లక్షల మంది పరీక్షలు రాశారు. కొత్త జిల్లాల ప్రకారమే ఫలితాలను ఇస్తున్నామని ఇంటర్‌బోర్డు వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈనెల 17న విడుదల చేయాలని నిర్ణయించినా ఆ రోజు ఉప ముఖ్యమంత్రి కడియం అందుబాటులో ఉండనందున ఒక రోజు ముందుగానే విడుదల చేస్తున్నారు.ఫలితాలను పలు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని బోర్డు తెలిపింది.

BIETELANGANA RESULTS 2017:

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల కోసం తెలంగాణ ఇంటర్ బోర్డు సైట్ లో చూడవచ్చు. ఆ సైట్ వివరాలు ఇవే. results.cgg.gov.inbietelangana.cgg.gov.in, tsbie.cgg.gov.in, bie.telangana.gov.in

మరికొన్ని వెబ్సైట్ల కోసం క్లిక్ చేయండి

 

 

Comments

comments

Share this post

scroll to top