మీరు చేసే ఈ 11 పనులను బట్టి…మీ భార్యలను ఎలా చూసుకుంటారో చెప్పొచ్చు.

ఐ లవ్ యూ అని రోజుకు పదిసార్లు చెప్పినంత మాత్రానా నిజంగా ప్రేమిస్తున్నట్లు కాదు. ఈ 11 పనుల్లో కనీసం మూడు పనులైనా సరిగ్గా చేస్తున్నాడంటే మీ భర్త ది బెస్ట్ భర్త అన్నట్టు…ఇక 11 లో 8 పైగా పనులు చేస్తుంటే మాత్రం మీ  భర్త మిమ్మల్ని  ప్రాణంగా కంటే ఎక్కువగనే  ప్రేమిస్తున్నాడని అర్థం.

  • గుడ్ మార్నింగ్ మెసేజ్ చేస్తే నిజంగా మిమల్ని ప్రేమిస్తున్నట్లే.అది మెసేజ్ మాత్రమే కాదు తన మేల్కొనగానే మొదటి తలంపు మీరే అనే ఉద్దేశ్యం కూడా.
  • Good Morning images for lover

    Good Morning images for lover

  • రోజంతా ఎంతో కష్టపడినప్పటికీ మిమ్మల్నీ చూడగానే ఆ కష్టం మర్చిపోయి ఒక నవ్వు నవ్వుతాడు.మీరే తన సంతోషంగా భావించేవాళ్లే ఇలా చేయగలరు.నిజంగా మీ అంత అదృష్టవంతులు వేరొకరుండరు అలాంటి బాయ్ ఫ్రెండ్ ని పొందినందుకు.
  • aid1134355-728px-make-your-wife-feel-loved-step-8-version-2
  • మీ మాటల్ని ఓపికగా వింటున్నాడంటే మిమ్మల్ని మనస్పూర్తిగా ప్రేమిస్తున్నట్లే.ఇలాంటి వాళ్లు మీ సైలెన్స్ ని అసలు భరించలేరు.
  • aid157576-728px-romantically-hug-a-woman-step-8
  • మీ అభిప్రాయలను గౌరవిస్తున్నాడంటే హి రియల్లీ లవ్స్ యూ.మీ చిన్న చిన్న విషయాల్ని కూడా గమనిస్తూ అభినందిస్తుంటే అతడు మీ నిజమైన ప్రేమికుడు.
  • 96ae8a5e6e8b1ddf_shutterstock_202991401
  • మీ హెల్త్ బాగలేకపోయినా,మీ వర్క్ లో మీరు అలసిపోయినా ,మీ పనుల్లో ఎలాంటి అభ్యంతరం లేకుండా మీకు సాయం చేస్తున్నా అతని ప్రేమని అనుమానించకండి.
  • 13434-couple-kitchen-food-happy-love-cooking-1200w-tn
  • మీకు సంబందించిన ముఖ్యమైన తేదీలు గుర్తు పెట్టుకుంటున్నాడంటే అతనికి ఆ రోజులు చాలా స్పెషల్ అన్నట్టు ,రోజులే కాదు మీరు కూడా…
  • wife-borthday
  • ఎలాంటి కారణం లేకుండా మిమ్మల్ని సంతోషపెట్టేలా సర్ ప్రైజెస్ ప్లాన్ చేస్తుంటే అతడు మిమల్ని,మీ ప్రేమని నిజంగా కోరుకుంటున్నాడని అర్దం.
  • valentines-day-gifts-for-wife
  • బెడ్ పై తనకంటే మీరు ఎక్కువ చోటు ఆక్యుపై చేసినా ఎలాంటి కంప్లైంట్ చేయట్లేదంటే మిమ్మల్ని ఇష్టపడ్తున్నట్లే.
  • shutterstock_173631944
  • మీ చిన్న చిన్న విజయాలను కూడా అభినందించేవాళ్లు మిమ్మల్ని తమ ప్రిన్సెస్ గా ఫీల్ అవుతుంటారు.
  • wife-appreciation
  • ప్రేమలో అమ్మాయిలు మాత్రమే తమ ప్రేమికుల్నిగట్టిగా కౌగిలించుకుంటారు అనేదాంట్లో వాస్తవం లేదు.ఒకవేళ అబ్బాయి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుంటే మిమ్మల్ని తన హృదయానికి దగ్గరగా హత్తుకుంటాడు.
  • 3a5ee6e32bbeb07f32c452d0fcbf0ced
  • మీరు మాట్లాడే ప్రతి వ్యక్తుల్ని అనుమానించకుండా ఉండి,తన స్నేహితులకు మీకోసం ఏమైనా చేస్తాను తన ఫ్రెండ్ అని ధైర్యంగా మీ గురించి చెప్పేవాళ్లు మిమల్ని ప్రేమిస్తున్నట్లే.

deal-with-a-nagging-wife-step-13

Comments

comments

Share this post

scroll to top