భర్తకి చూపించబోయి ఏకంగా ఫేస్ బుక్ లైవ్ పెట్టింది తరువాత ఏమైందో చూస్తే షాక్ అవుతారు??

వాట్సాప్ లో వీడియో కాల్, ఫేస్ బుక్ లైవ్ చాటింగ్ ఇలా సామాజిక మాధ్యమాలలో వీడియో చాట్ అవకాశం వచ్చినప్పటి నుంచి చాలా మంది ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రధానంగా ఇంటిని విడిచిపెట్టి వేరే దేశాల్లో ఉన్నవారు అప్పుడప్పుడు వీడియో కాల్ చేసి తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుతుంటారు. భార్య భర్తలైతే రోజు వీడియో కాల్ చేస్తూ తమ బాగోగులు మాట్లాడుతుంటారు.


అయితే బల్గేరియాకు చెందిన ఓ మహిళ భర్త కూడా గత కొన్నేండ్లుగా ఇంగ్లాండులో పనిచేస్తున్నాడు. అయితే తన భర్తకు తన న్యూడ్ వీడియోను పంపాలని భావించింది. ఫేస్ బుక్ లోని మెస్సెంజర్ ద్వారా అతడికి తను నగ్నంగా ఉన్న వీడియోను లైవ్ లో అతడికి చూపించాలనుకుంది. ఆమెకు వీడియో పోస్టింగ్‌పై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఫేస్‌బుక్ స్టాటస్‌లోకి అప్‌లోడ్ చేసింది. దీంతో ఆమె న్యూడ్ వీడియో ఫేస్ బుక్ లోని స్నేహితులు, బంధువులకు చేరింది.

ఆ వీడియో చూసి ఆమె స్నేహితులు, బంధువులు షాకయ్యారు. చివరికి తన 20 ఏళ్ల కొడుకు కూడా ఆ వీడియో చూశాడు. ఆమె పొరపాటును గుర్తించే లోపే జరగరాని భారీ నష్టం జరిగిపోయింది. తన న్యూడ్ వీడియోను సుమారు 2 వేల మంది షేర్ చేసుకున్నారు. మరికొందరైతే ఆ వీడియోను డౌన్లోడ్ చేసుకుని పోర్న్ వెబ్‌సైట్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన స్నేహితులు ఆమెకు ఫోన్ చేసి వీడియో డిలీట్ చేయమని చెప్పేలోపే ఆ వీడియో. చాలామంది చేతులు మారిపోయింది. చివరికి ఆ వీడియో తన 20 ఏళ్ల కొడుకుకు కూడా చేరిపోయింది. దీంతో ఆమె కొడుకు ఐదేళ్ల వరకు తన అమ్మ ముఖం చూడలేనని, ఇంటికి రాలేనని కరకండిగా చెప్పేశాడు. ఈ వీడియోపై ఆమె భర్త కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దింతో ఆమె భర్త కూడా ఆమెకి ఫోన్ చేయట్లేదు.
ఆమె చేసిన చిన్న పొరపాటు వల్ల కొడుకుకి దూరమయ్యింది. ఇటు భర్త కూడా కోపంతో ఫోన్ చేయడమే మానేశాడు.బంధువులు, స్నేహితుల దగ్గర పరువు పోయింది. చుట్టుపక్కలవారు సైతం ఆమెను న్యూడ్ లేడీ ,సెక్సీ లేడీ, పోర్న్ స్టార్ గా ముద్ర వేశారు. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది.

తనకు ఎదురైన ఆ చేదు అనుభవం మరే మహిళకూ రాకూడదనే ఉద్దేశంతో మళ్ళీ ‘ఫేస్‌బుక్’లో ఆ న్యూడ్ వీడియోపై వివరణ ఇచ్చింది. ‘ద సన్’ అనే పత్రికతోనూ ఈ ఘటనపై స్పష్టత ఇచ్చింది.

ఈ ఘటనతో మరోసారి సోషల్ మీడియా ఎంత ఉపయోగమో అంతకంటే ఎక్కువ ప్రమాదకరమని నిరూపితమైంది.ఏమైనా వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తున్నప్పుడు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Comments

comments

Share this post

scroll to top