“భర్త” తనతో కాపురం చేయట్లేదని సూసైడ్ చేసుకుంది…లెటర్ లో ఏం రాసిందో చూస్తే కన్నీళ్లొస్తాయి..!

భార్యభర్తల మధ్య గిల్లికజ్జాలు సహజం.కానీ ఆ గొడవలు శృతిమించితే దానికంటే నరకం మరొకటి ఉండదు.తన తల్లిదండ్రులను ,కుటుంబాన్ని,తను ఉన్న పెరిగిన చోటుని కాదని ఎవరో ముక్కుముఖం తెలియని పర్సన్ ని పెళ్లి చేసుకుని ె ఎన్నో ఆశలతో  మరొక ఇంటికి చేరుకున్న  అమ్మాయికి అక్కడ అంతా సవ్యంగా ఉంటే ఒకే.అదే ఏదన్నా కష్టం కలిగితే…అలా తనకు  కలిగిన కష్టానికి ఆత్మహత్యే పరిష్కారంగా వెతుక్కుంది ఒక అమ్మాయి…ఆత్మహత్యలేఖలో ఇప్పటివరకూ ఎవరూ రాసుండని విధంగా రాసి..అప్పటివరకూ తను ఎంత వేధన అనుభవించిందో చావు తర్వాత అందరికి తెలియచేసింది.

శాస్త్రీన‌గ‌ర్‌కు చెందినా ఒక మహిళా పెళ్లి అయినప్పటికీ  కొన్ని నెలల నుంచి తన భర్త ఆమెతో కలిసి ఉండట్లేదని, కనీసం తన భర్త తనను ముట్టుకోవడం లేదని  గురై ఇక నేను ఉండి ఎందుకు అని ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది.దంపతుల మధ్య ఆర్దిక సమస్యలున్నా ఒకరు కాకపోతే మరొకరు సంపాదించి సమస్య పరిష్కరించుకోవచ్చు..కానీ ఇద్దరి మధ్య శారిరకసంభందంలోనే సమస్యుంటే దానికి పరిష్కారం ఎవరూ చెప్పలేరు.

ఢిల్లీలోని స‌రాయ్ రోహిల్లా ప్రాంతానికి చెందిన నిధి బ‌న్సాల్‌. 32 సంవ‌త్స‌రాల నిధి బ‌న్సాల్ త‌న భ‌ర్త అతుల్‌తో క‌లిసి స‌రాయ్ రోహిల్లా ప్రాంతంలోని శాస్త్రీన‌గ‌ర్‌లో నివ‌సిస్తుండేది. 2013 డిసెంబ‌ర్ 4వ తేదీన వారి పెళ్ల‌యింది.పెళ్లయిన ఆరునెల‌లకే  భార్యాభ‌ర్త మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు స్టార్ట్ అయ్యాయి. దీనికి కార‌ణం..వారిద్ద‌రి మ‌ధ్యా దాంప‌త్య జీవ‌నం స‌జావుగా లేక‌పోవ‌డ‌మే. అనారోగ్య కార‌ణాల వ‌ల్ల అతుల్ బ‌న్సాల్ లైంగిక ప‌టుత్వాన్ని కోల్పోయాడ‌నే  ఆరోపణ ఉంది.దాంతో భార్యతో కలిసే వాడు కాదని నిధి కుటుంబీకుల ఆరోపణ,అంతేకాదు తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిధికి వేరొకరితో లైంగికసంభందాలున్నయంటూ హింసించేవాడని నిధి కుటుంబీకుల ఆరోపణ.దీంతో అటు భర్తతో సత్సంబందాలు లేక,ఇటు ఈ నిందలు భరించలేక ఆత్మహత్యే శరణ్యమనుకున్న నిధి ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది,..చనీపోతూ తను లేకలో ఏం రాసిందంటే..

“బ‌తికి ఉన్న‌ప్పుడు ఎప్పుడూ ముట్టుకోలేదు..చ‌నిపోయిన త‌రువాత కూడా శ‌వాన్ని కూడా ముట్టుకోవ‌ద్ద‌`ని…”

Comments

comments

Share this post

scroll to top