శాడిస్ట్ భర్త కేసు మరువకముందే…భర్త సంసారానికి పనికి రాడని తెలిసి మరో మహిళ ఏం చేసిందో తెలుసా?

పెళ్లయిన మొదటి రాత్రే భార్యకు చిత్రహింసలు పెట్టిన భర్త ఘటన మరువక ముందే మరొక ఘటన వెలుగులోకి వచ్చింది.. తన భర్త తనతో సంసారం చేయట్లేదని ,తనకు గే లక్షణాలున్నాయని ,పెళ్లికి ముందే ఈ విషయం తెలిసినప్పటికీ దాచిపెట్టి మమ్మల్ని మోసం చేశారంటూ ఒక యువతి తన భర్త పై కంప్లైంట్ ఇచ్చింది..వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ కి  చెందిన దీపిక, జహీరాబాద్‌కు చెందిన అంకుష్‌ ఇద్దరికి మూడేళ్ల క్రితం పెళ్లైంది.. . అంకుష్‌ ప్రైవేటు స్కూళ్లు, హాస్టళ్ల వ్యాపారాలు నిర్వహిస్తుండగా, దీపిక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కొంత కాలం పనిచేసి మానేశారు. అయితే పెళ్లయిన నాటి నుంచి అంకుష్‌ తనతో సంసార జీవితం గడపలేదని,  అతడిలో ” గే” లక్షణాలన్నాయని తెలిపింది.అతడిలోని లోపం బయటపడకుండా ఉండేందుకు రోజూ తనను కొట్టడం, తిట్టడం చేస్తుండేవాడని . .అతడి కుటుంబ సభ్యులకు ముందుగా విషయం తెలిసినా.. ఈ విషయం దాచిపెట్టి పెళ్లి చేశారని పిర్యాదులోతెలిపింది..

అంతే కాదు అతడు రోజూ అబ్బాయిలతో వీడియో కాల్స్ లలో అసభ్యకరంగా మాట్లాడటం తాను చాలా సార్లు గమనించినట్లు కంప్లైంట్ చేసింది.. పెళ్లప్పుడు అంకుష్ కు రూ.30 లక్షల కట్నం, 50 తులాల బంగారం ఇచ్చామని తెలిపిన దీపిక … తన జీవితాన్ని నాశనం చేసిన అంకుష్‌పై చర్యలు తీసుకోవాలని  పోలీసులను కోరింది.

Comments

comments

Share this post

scroll to top