మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రంలో జోడీ కట్టిన కైరా అద్వానీ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈమె నటించిన హిందీ చిత్రం ‘లస్ట్ స్టోరీస్’లో శృంగార కోరికలు ఎక్కువగా గల గృహిణిగా నటించి.. వైబ్రేటర్‌తో స్వయంతృప్తి పొందుతూ ఉన్న సన్నివేశం ద్వారా ఇంటర్ నెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీన్‌పై పలు విమర్శలు తలెత్తుతుంటే..
మహిళల లైంగిక వాంఛలకు సంబంధించిన అంశాల్ని తెరకెక్కించడాన్ని ఘోర తప్పిదంగా పరగణించడం కరెక్ట్ కాదంటున్నారు కైరా అద్వానీ.