భరత్ అనే నేను డైలాగ్ చెప్పడానికి 2 గంటలు పట్టింది – మహేష్ బాబు

అనే డైలాగ్ సినిమా రిలీజ్ కు ముందే ఎంత ప్రాచుర్యం పొందిందో మనకు తెలిసిందే..అదే విధంగా భరత్ అనే నేను సినిమా రిలీజై  సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది..మహేశ్ బాబు,కొరటాల శివ కాంభినేషన్లో వచ్చిన రెండో చిత్రమిది. మహేశ్ బాబు కెరీర్లోనే ది బిగ్గెస్ట్ మూవీ శ్రీమంతుడు డైరెక్టర్ కూడా కొరటాల శివనే..పొలిటికల్ డ్రామాగా సాగిన భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు యంగ్ అండ్ డైనమిక్ సిఎంగా అందరి మనసు దోచేశారు..ఇక ఈ సినిమాలో ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మహేశ్ చేసే ప్రతిజ్ణ గుర్తుంది కదా..భరత్ అనే నేను అంటూ స్టార్ట్ అయ్యే ఆ ఓత్ అందరిని ఆకట్టుకుంది..ఆ డైలాగ్ చెప్పడానికి మహేశ్ తీసుకున్న టైం ఎంతో తెలుసా రెండు గంటలు పైనే..ఎందుకు అంత టైం తీసుకున్నారు.ఆ డైలాగ్ డబ్బింగ్ చెప్పిన తర్వాత మహేశ్ ఎలా ఫీల్ అయ్యారు..ఆ అనుభవం గురించి మహేశ్ మాటల్లోనే చూడండి.

Watch Video:

https://youtu.be/RZ1TWb2lq_8

Comments

comments

Share this post

scroll to top