” బెస్ట్ న‌ర్స్ అవార్డ్” ల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం- న‌ర్సింగ్ డే నాడు కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డ్ ల‌ ప్ర‌ధానం.

మే 12 ….అంత‌ర్జాతీయ న‌ర్సింగ్ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని…న‌ర్సింగ్ రంగంలో విశేష సేవ‌లు అందించిన వారిని గుర్తించి, వారికి బెస్ట్ న‌ర్స్ అవార్డ్ లు ఇస్తున్న‌ట్టు… నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేష‌న్ ( NOA) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. స‌మాజ హితం కోసం, ఆరోగ్య ర‌క్ష‌ణ కోసం….ప్రాణాలు నిల‌బెట్టే క్ర‌మంలో ఎన్నో బాధ‌ల‌ను పంటికొన కింద ఓర్పుతో భ‌రిస్తున్న సేవామూర్తుల‌ను గుర్తించి…ఫ్లోరెన్స్ నైటింగేల్ జ‌యంతి సంద‌ర్భంగా వారిని అవార్డ్ తో స‌త్క‌రించ‌నున్న‌ట్టు తెలిపారు న‌ర్సింగ్ అసోసియేష‌న్ స‌భ్యులు. దీనికోసం తెలంగాణ లోని ఏ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ హాస్పిట‌ల్స్ లో ప‌నిచేసే న‌ర్సులైన …ఈ అవార్డ్ పొందేందుకు త‌మ‌కు గ‌ల అర్హ‌త‌ల‌ను తెలియ‌జేస్తూ స‌ద‌రు సంఘం వారికి ఓ మెయిల్ చేస్తే స‌రిపోతుంది. న‌లుగురిని సెలెక్ట్ చేసి…మే 12 న ర‌వీంద్ర భార‌తిలో కేంద్ర‌మంత్రి చేతుల మీదుగా అవార్డును అందించ‌నున్నారు.

ఏ ఏ రంగాల్లో అవార్డులు ఇవ్వ‌నున్నారు.?

ప్రభుత్వ రంగము నుండి
1) క్లినికల్ రంగములో నుండి ఒక్కరికి..
2)టీచింగ్ రంగములోనుండి ఒక్కరికి..

ప్రైవేట్ రంగము నుండి..

1) క్లినికల్ రంగములో నుండి ఒక్కరికి..
2)టీచింగ్ రంగములోనుండి ఒక్కరికి..

అర్హ‌త‌లు: 
మీరు చేసే నిస్వార్థ చేసే అన్నింటికి మించిన అర్హ‌త.

1) ద‌ర‌ఖాస్తు ఫార్మాట్ ( క్లినిక‌ల్ వారికి):

 • Name the Nurse
 • Age
 • Date of Birth
 • Qualification
 • Post held
 • Working Hospital
 • Total service
 • Areas of service
 • Special nursing skills
 • Special training session’s received
 • Membership with professional organizations
 • Awards received
 • Punctuality to work
 • Relationship with patients (empathy and compassion, cheerfulness, commitment in work)
 • Attitudes and behavior shown with colleagues, higher officials and subordinates
 • Recommendations by the nursing superintendent

2) ద‌ర‌ఖాస్తు ఫార్మాట్ ( టీచింగ్ వారికి): 

 • Name the Nurse
 • Age
 • Date of Birth
 • Qualification
 • Post held
 • Working college
 • Total service
  (Clinical- , Teaching)
 • Special training session’s received
 • Membership with professional organizations
 • Awards received
 • Punctuality to work
 • No of publications
 • Authorship for text books
 • Conferences attended ( national and international)
 • Special responsibilities carried out
 • Relationship with students (empathy and compassion, cheerfulness, commitment in work)
 • Attitudes and behavior shown with colleagues, higher officials and subordinates
 • Recommendations by the Principal

“మీ ద‌ర‌ఖాస్తును దిగువ ఇచ్చిన మెయిల్ కు సెండ్ చేయండి. denrudavath@gmail.com “

Comments

comments

Share this post

scroll to top