ఇది చూశారంటే…. మీ టైమ్ లైన్ మీద సెట్ చేసుకోవాల్సిందే…! పంద్రాగస్టు బెస్ట్ వీడియో.

కొన్ని వీడియోలు కడుపుబ్బా నవ్విస్తాయ్,  మరికొన్ని  వీడియోలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను పంచుతాయ్, కొన్ని వీడియోలు టెంక్షన్ తో చంపేస్తాయ్… కానీ ఈ వీడియో మాత్రం  చాలా డిఫరెంట్..  చూసిన ప్రతి ఒక్కరిని  ఆలోచింప జేస్తుంది… కొన్ని ఆన్సర్ చేయలేని ప్రశ్నలను  సంధిస్తుంది.  బాల కార్మిక వ్యవస్థకు ఆన్సర్  వెతికే పనిలోనే ..స్వతంత్ర భారతావనికి  68 సంవత్సరాలు గడిచిపోయాయ్..

మనస్సు పెట్టి చూడాలే కానీ…   విద్య కు దూరమైన  పిల్లల మోములు కూడా మన త్రివర్ణ పతాకం లో కనిపిస్తాయ్ అనే ఫీలింగ్ ను తీసుకువచ్చింది ఈ వీడియో…. We Also  Need Education  అంటూ వీడియో ముగించిన తీరు కూడా ఆకట్టుకుంది. గ్రేట్ టేకింగ్.. గ్రేట్ కెమెరా వర్క్….. గ్రేట్ కాన్సెప్ట్ … సూపర్ అవుట్ పుట్.

 

Watch Video Here: (wait for 3 seconds video buffering)

 

India: a country of paradoxes; a country that flaunts freedom in shackles of social evil.This video represents my vision for a better India. What is and what needs to be, from the perspective of Photriya’s lens.

Posted by Photriya Photography on Friday, August 14, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top