బెస్ట్ యాక్టర్స్( జీవితంలో ) సినిమా ట్రైలర్.

మారుతి టీం వ‌ర్క్స్ ప్రోడ‌క్ష‌న్ లో  ఆగస్ట్ 28 న విడుదల కానున్న సినిమా బెస్ట్ యాంకర్స్ ( జీవితంలో)  దానికి సంబంధించిన ట్రైలర్ ను ఈ రోజు చిత్ర యూనిట్ విడుదల చేశారు.  న‌లుగురు అబ్బాయిలు, న‌లుగురు అమ్మాయిల జీవితాల్లో మ‌రో కొంత‌మంది ఎంట‌ర‌య్యి వారి జీవితాల్ని ఎలా మార్చారనే కథతో తెరకెక్కిన చిత్రమే బెస్ట్ యాక్టర్స్. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత ఆడియో రిలీజ్ రోజు మాట్లాడుతూ  రెండున్నర గంటలు  న‌వ్విస్తాం . అలా చేయకపోతే మా ధియేట‌ర్ ద‌గ్గ‌ర‌కి కూడా రావ‌ద్ద‌ని మా మ‌న‌వి.  అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సప్తగిరి కామెడీ సినిమా కు ప్లస్ అవుతుందని అంటున్నారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే అసలు ఇందులో విషయమే లేదు. ఎదో ప్రమోషన్ కోసం ట్రైలర్ కావాలి కాబట్టి రిలీజ్ చేసినట్టుంది. ఇక మారుతి ఓకే అన్నాడు అంటే ఆ సినిమాల్లో మాల్ మసాలా గట్టిగా ఉంటుంది కదా.. ట్రైలర్ చూస్తే కూడా అదే అనిపిస్తుంది. రొమాంటిక్ సస్పెన్స్ ఎంటర్టైనర్ గా సినిమా ఉండే అవకాశం ఉంది.

Watch Best Actors Trailer:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top