“శ్రీరెడ్డి” గురించి అసలు నిజం బయటపెట్టిన “బెనర్జీ”..! ఏమన్నారో చూడండి..! [VIDEO]

కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి,మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) మీద ఆరోపణలు చేస్తూ  బట్టలిప్పి అర్దనగ్న నిరసన చేసిన విష‌యం తెలిసిందే. తాను ఇంతకాలంగా మొత్తుకుంటున్నా మా అసోసియేషన్ కాని, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు కాని తనను పట్టించుకోవడంలేదని ,నాకు ఇంతకంటే మార్గం మరొకటి లేదంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసింది…శ్రీరెడ్డి చర్యకు మా అసోసియేషన్ నుండి శ్రీరెడ్డిని బహిష్కరిస్తున్నాం,ఇకపై తనతో ఎవరం నటించమని స్పష్టం చేశారు మా అధ్యక్షుడు శివాజిరాజా. తన సభ్యత్వం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు నటుడు బెనర్జీ.

శ్రీరెడ్డి అర్దనగ్న నిరసన తర్వాత మా అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో బెనర్జీ మాట్లాడుతూ..‘ఇప్పటికే శ్రీరెడ్డిని మా అసోషియేషన్‌లోకి ఆహ్వానిస్తూ అప్లికేషన్‌ ఫాం ఇచ్చాం. కానీ ఆమె పూర్తి వివరాలు ఇవ్వలేదు. పైగా మా సభ్యులపై ఆరోపణలు చేస్తోంది. ఇది సరికాదు. తనకి సభ్యత్వం ఇస్తామని చెప్పిన కాసేపటికే మా అసోసియేషన్ గురించి నెగటివ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో లైవ్ పెట్టింది .ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు.బెనర్జీ ఏం చెప్పారో మీరే చూడండి.

watch video here:

Comments

comments

Share this post

scroll to top