ఒకేకాన్పులో 5 గురు పిల్లల్ని కని… అద్భుతమైన ఫోటోలతో వారికి ప్రపంచ గుర్తింపు తెచ్చిన తల్లి.

ఈమె పేరు కిమ్స్..ఆస్ట్రేలియా లోని పెర్త్ నగరానికి చెందిన ….. కిమ్స్ ఒకే కాన్పులో అయిదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఓ అమ్మాయి కాగా మిగితా నలుగురు అబ్బాయిలు. అయితే అయిదుగురు కూడా ఆరోగ్యంగా ఉండడం విశేషం…అయితే అధ్భుతమైన  ఫోటోలతో కిమ్స్ ఆ పిల్లలకు అంతర్జాతీయగుర్తింపును తీసుకొచ్చింది.. అందమైన అమ్మ అంటూ  కిమ్స్  ను కూడా సోషల్ మీడియా పొగడ్తలతో ముంచెత్తుతుంది. కడుపుతో ఉన్నప్పటి నుండి పిల్లలు పుట్టినంత వరకు డిఫరెంట్ స్టైల్లో ఫోటోస్ దిగింది కిమ్స్…ఇప్పుడు ఈ ఫోటోస్ ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోస్ మీ కోసం.

1

2

3

4

5

Comments

comments

Share this post

scroll to top