ఆ అమ్మాయేదో సరదాగా తలుపు గడియ వేసుకొని… కంప్యూటర్ లోని యూట్యూబ్ లో తనకు ఇష్టమైన సాంగ్ పెట్టుకొని డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. పాటలో లీనమై స్టెప్స్ మీద స్టెప్స్ వేస్తూ ఊపేసింది. తను ఏదో మామూళుగా చేసిన డాన్స్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈ ఒక్క పాటతో ఈ అమ్మాయి చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించింది. చాలామంది అలీయా భట్ వేస్ట్ ఈ అమ్మాయి రాక్స్ అంటూ కామెంట్స్ తో ముంచెత్తుతున్నారు. సినిమాల్లో ట్రై చేయ్ చెల్లెమ్మా… అందం ఉంది, అదరగొట్టే డాన్స్ ఉంది అంటూ ప్రోత్సాహాన్ని కూడా అందిస్తున్నారు.
Watch Lady Dance:
Nice