బట్టలు అన్ని తీసేసి “సంజన”ను నగ్నంగా హింసించిన వీడియో..! పైగా చూసి ఎంజాయ్ చేయండి అని..!

పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ నిర్మించిన ‘దండుపాళ్యం’ ఘనవిజయం సాధించి శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా అదే టీమ్‌తో రూపొందిన‌ చిత్రం ‘దండుపాళ్యం2’. ఇందులో పూజాగాంధీ పాత్రని సంజన చేసింది. దండు పాళ్యం 2 ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌తో తెరకెక్కగా ఇందులో నిజాన్ని వున్నది వున్నట్టుగా చూపించబోతున్నారు. చాలా రియలిస్టిక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన సంజన నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం హాట్ టాపిక్ గా మారింది.

బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్‌ సోదరిగా నటించిన సంజన …పలు తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా అనుకున్నంతగా ఆమెకు గుర్తింపు రాలేదు. దీంతో ఆమె తన సొంతగడ్డపై దృష్టి సారించింది. అయితే ఒక్కసారిగా హీరోయిన్‌ సంజన సోషల్‌ మీడియాలో హాట్‌టాఫిక్‌గా మారింది.  ఈ భామ ఇప్పుడు దండుపాళ్యం -2 మూవీలో … ఏమాత్రం గ్లామర్ లేని రోల్ లో నటించిందట. దండుపాళ్యం ముఠాలో ఓ సభ్యురాలిగా నటించిన సంజనని పోలీసులు అరెస్ట్ చేసి విచారణలో భాగంగా దుస్తులు తొలగించి చిత్రహింసలు పెట్టారట. కాగా సెన్సార్‌ బోర్డు ఆ సీన్స్‌ను కట్‌ చేసినప్పటికీ, కొన్ని దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే సెన్సార్ సభ్యులు సీన్లు కట్ చేయటంతో అవి బయటకు వచ్చే ప్రసక్తే లేదు. కాని ఎలా లీక్ అయ్యాయో అర్ధం కావడం లేదంటూ యూనిట్ చెబుతుంది.

ఈ లీకేజీపై ఆమె స్పందించింది. “నేను నటించిన సన్నివేశాలు ఎలా బయటకు వచ్చాయో తెలియదు, వాటిని చూసి కంగుతిన్నాను. పాత్ర డిమాండ్ చేయడంతో నగ్నంగా నటించేందు ఒప్పుకున్నా, సెన్సార్ వారు ఆ సన్నివేశాలు తొలగించకపోతే మంచి పేరు వచ్చి ఉండేది. అయితే తాను నగ్నంగా నటించిన సీన్స్ సోషల్ మీడియాలలో ప్రత్యక్షం కావడం ఆందోళన కలిగిస్తుంది. కట్ చేసిన సీన్స్‌కి ఎక్కువ ప్రచారం చేయొద్దని కూడా ఆమె అభిమానులకు విజ్ఞప్తి చేసింది.”

click here for video link:

తాను నగ్న సన్నివేశాల్లో నటించలేదని సంజన స్పష్టం చేశారు. ఆ సన్నివేశంలో తాను నటించలేదని, డూప్ సహకారంతో చిత్రించారని చెప్పింది. దీన్ని కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ చేశారని వివరించింది. ఈ సన్నివేశాలకు సెన్సారు బోర్డు కత్తెర వేసినా సోషల్ మీడియాలో ప్రచారం కావటం ఆందోళన కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘నేను నగ్నంగా నటించడం ఎవరైనా చూశారా?’ అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. సినిమా ప్రచారం కోసం తాను అబద్ధం ఆడాల్సిన అవసరం లేదన్నారు.

అయితే ఆ సన్నివేశంలో నటించింది సంజనే కానీ పూర్తి నగ్నంగా కాదని మరో వార్త వినిపిస్తోంది. తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా బ్లూ మాస్క్ వేసుకుని సంజన ఈ సన్నివేశంలో నటించిందట. ఇక మిగిలిన పనిని వీఎఫ్ఎక్స్ నిపుణులు పూర్తిచేశారు. మొత్తానికి సంజన అయితే నగ్నంగా నటించలేదు.

Comments

comments

Share this post

scroll to top