“ధోని” ని ఫాలో అయ్యాడు కానీ ఫూల్ అయ్యాడు “బాంగ్లాదేశ్ కెప్టెన్”…తరవాత “కోహ్లీ” రియాక్షన్ హైలైట్!

ఇంగ్లాండ్ పై ఇండియా ఎలా గణ విజయం సాధించిందో అందరికి తెలిసిందే!..మ్యాచ్ లో DRS ని ధోని ఎంత చక్కగా వినియోగించుకున్నాడో కూడా తెలిసిందే..సోషల్ మీడియా లో ఫుల్ గా ట్రెండ్ అయ్యింది!..అయితే DRS ని కరెక్ట్ టైం లో ఉపయోగించి అందరి ప్రశంసలు అందుకున్నాడు “ధోని”..అయితే ఇదే తరహాలో “బాంగ్లాదేశ్” క్యాప్టియన్ “ముష్ ఫికుర్” కూడా ట్రై చేయబోయాడు!…కాకపోతే ఫూల్ అయ్యాడు!

హైదరాబాద్ లో ఇండియా బాంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్ నిన్న మొదలయ్యింది!..మ్యాచ్ కి ముందు “బంగాళాదేశ్” కెప్టెన్ “ముష్ ఫికుర్” ప్రెస్ మీట్ లో “కోహ్లీ ని ఫస్ట్ బాల్” కె అవుట్ చేస్తాం అన్నాడు!..కానీ అవి పగటి కలలుగా మిగిలిపోయాయి ముస్తాఫిజుర్ కి…మంచి ఊపుతో బాటింగ్ లోకి దిగిన భారత జట్టు బాంగ్లాదేశ్ బౌలర్లు కి చుక్కలు చూపించారు “విజయ్, పుజారా, సలహా, జడేజా” బాటింగ్ ఒక ఎత్తు అయితే..”కోహ్లీ” డబల్ సెంచరీ మరొక ఎత్తు!

నిన్న మ్యాచ్ లో “కోహ్లీ” 31 పరుగుల వద్ద ఉండగా!…బాల్ బాట్ కి తగిలింది…అయినా LBW అని అప్పీల్ చేసారు బంగ్లా టీం…అంపైర్ నాట్ అవుట్ ఇవ్వడంతో “ముష్ ఫికుర్” రివ్యూ కోరాడు…నాట్ అవుట్ అని కంఫర్మ్ అయ్యింది..అయితే ముస్తాఫిజుర్ రివ్యూ అడగగానే “కోహ్లీ” రియాక్షన్ మాత్రం హైలైట్!

Watch Video Here:

రెండో రోజు ఆటముగిసే సమయం కి “భారత్” 687 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది!…బాంగ్లాదేశ్ 40 పరుగులు మాత్రమే చేసి అప్పటికే ఒక వికెట్ కోల్పోయింది!

Comments

comments

Share this post

scroll to top