తల్లితో స్కూల్ కి వెళ్తున్న బాలుడి చేతిలో నుండి ఫోన్ లాక్కొని పగలకొట్టిన “యాంకర్ అనసూయ”.! అసలేమైంది?

ఓవర్ ఆక్షన్ అనేది కొంత బ్లడ్ లో ఉంటుంది అనుకుంట. అప్పుడేమో అనవసరంగా “అర్జున్ రెడ్డి” వివాదంలో ఇరుక్కుంది. చెప్పేది శ్రీరంగ నీతులు చేసేవి పనికిమాలిన పనులు అని ఊర్కేనే అనలేదు అనుకుంట. రోడ్డు మీద రచ్చ రచ్చ చేసింది యాంకర్ అనసూయ. పిల్లోడి చేతిలో నుండి ఫోన్ తీసుకొని పడేసి విరగొట్టింది. వివరాల్లోకి వెళ్తే..!

తార్నాకలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తల్లితో కలిసి స్కూల్ కి వెళ్తున్నాడు ఓ బాలుడు. ఇంతలో ఆ రోడ్ లో కారులో యాంకర్ అనసూయ వెళ్లడం చూసి..ఆ బాలుడు ఫోన్ లో ఫోటో తీయాలి అనుకున్నాడు. వెంటనే కోపమొచ్చి అనసూయ ఇష్టమొచ్చినట్టు వారిని తిట్టింది అంట. బాలుడి చేతిలోనుండి ఫోన్ తీసుకొని పగలకొట్టింది అని ఆ బాలుడి తల్లి మీడియాకి చెప్పింది. ఫోన్ మొత్తం పగలకొట్టి రుబాబు చేసి వెళ్ళిపోయింది ఆమె చెప్పింది.

watch video here:

Comments

comments

Share this post

scroll to top