అసిస్టెంట్ ని చెంప మీద కొట్టి…షూ లేస్ కట్టించుకున్న బాలయ్య..! 102 వ సినిమా సెట్స్ లో.. [VIDEO]

బాలకృష్ణ పైసా వసూల్ ట్రైలర్ ఎంత హల్చల్ చేసిందో కొత్తగా చెప్పనవసరంలేదు అనుకుంట. పూరి జగన్నాధ్ మాస్ అంటే ఏంటో చూపించారు.పైసా వసూల్ షూటింగ్ పూర్తి అవ్వడం, బాలయ్య బాబు 102 వ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం కూడా జరిగిపోయింది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య 102 వ సినిమా షూటింగ్ మొదలయ్యింది. షూటింగ్ సెట్స్ లో బాలయ్య బాబు తన అసిస్టెంట్ ని కొట్టి లేస్ కట్టించుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

watch video here:

Comments

comments

Share this post

scroll to top