చుట్ట మీద బాలకృష్ణ సీస పద్యం. సోషల్ మీడియాలో మస్త్ వైరల్!

హీరో కమ్ MLA నందమూరి బాలకృష్ణ విశాఖ ఉత్సవాల సందర్భంగా చుట్టమీద చెప్పిన సీస పద్యం సోషల్ మీడియాలో మస్త్ వైరల్ అవుతుంది. విశాఖ ఉత్సవంలో ప్రసంగించడానికి వచ్చిన బాలయ్య బాబు…. మొదట తన డిక్టేటర్ సినిమాలోని కొన్ని పవర్ ఫుల్ డైలాగ్ లను వదిలారు. దాని తర్వాత తాను ప్రతి రోజూ ఉదయం చుట్ట తాగుతానని… చుట్ట గురించి ఓ సీస పద్యాన్ని గడగడా చెప్పాడు. పొగ తాగని వాడు దున్నపోతై పుట్టును అంటూ శ్రీ శ్రీ కవిత్వాన్ని వల్లెవేశారు నందమూరి నటసింహం ఆన్ స్టేజ్……..!

Watch Balakrishna Dialogues 🙁 Wait 3 Seconds For Video To Load):

చుట్ట మీద సీసపద్యం చెప్పిన బాలయ్య బాబు.

Posted by Chantigadu on Monday, January 4, 2016

Comments

comments

Share this post

scroll to top