ఇంటర్వ్యూలో “చిరంజీవి” పై “బాలకృష్ణ” వివాదాస్పద కామెంట్స్..! ఎందుకలా అన్నాడు..? [VIDEO]

అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకారు?పార్లమెంట్లో కూడా ఆటోగ్రాఫిలిచ్చారు అని కామెంట్ చేశారు బాలక్రిష్ణ.అమితాబ్ గురించే కాదు చిరంజీవి గురించి కూడా కామెంట్ చేశారు బాలయ్య.అమ్మాయిలు కనిపిస్తే  ముద్దైనా పెట్టాలి… లేదా కడుపైనా చేయాలి. అంతే.. కమిట్ అయిపోవాలి..”అని  వివాదస్పద కామెంట్స్ చేసిన బాలక్రిష్ణ.ఒకసారి అసిస్టెంట్ తో షూస్ తుడిపించుకుంటున్న ఫోటో వార్తల్లో వచ్చి విమర్శలెదుర్కొన్నారు. తరవాత అభిమానులపై చేయ్ చేసుకుంటూ వార్తల్లో నిలిచారు.ఇప్పుడు తాజాగా రాజకీయాల గురించి చిరంజీవి,అమితాబ్ లపై బాలక్రిష్ణ  సంచలన కామెంట్స్ చేశారు.

సినిమావాళ్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు..కానీ వచ్చినవాళ్లు ఎంతవరకు నిలదొక్కుకున్నారన్నది ప్రశ్న.తాజాగా తమిళనాడులో కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు.రజినికాంత్ ఎప్పుడొస్తారంటూ చర్చలు జరుగుతున్నాయి.ఇదే విషయంపై తమిళనాడు రాజకీయాల్లోకి సినిమావాళ్లు వస్తున్నారు..తెలుగులో కూడా ప్రోత్సహిస్తారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రాజకీయాలు సినిమా ఒకటి కాదు.అమితాబ్ వచ్చి ఏం పీకారు,పెద్ద పొలిటీషియన్ని ఓడించడం,పార్లమెంట్లో ఆటోగ్రాఫులివ్వడం తప్ప..చిరంజీవి వచ్చారు ఏంచేశారు..మీరు హిందూపురానికి..’ అని యాంకర్ ప్రశ్నించేలోపే..


‘‘మేము వేరు.. మా బ్లడ్ వేరు..మా బ్రీడ్‌వింగ్ వేరు. క్రెడిబిలిటీ ఉండాలి..సినిమా స్టార్ ఒకటే సరిపోదు..వేరే హీరోలు సినిమాల్లో చెబితే అది డైలాగ్..కానీ నేను మాట్లాడేది డైలాగ్ కాదు..నేనేం మాట్లాడాలనుకున్నానో అది మాట్లాడుతా..నాకు ఎవరైనా నచ్చితే నమస్కారం పెడతా..లేదంటే వాడు టాటా అయినా.బిర్లా అయినా సరే కేర్ కూడా చేయను..నా నేచర్ అలాంటిది..
మా నాన్న బ్లడ్..నా సినిమాల క్యారెక్టర్ల ప్రభావం నా నేచర్‌కు కారణాలు.’’ అని బాలకృష్ణ కామెంట్ చేశారు…వాస్తవానికి తెలుగు నాట సినిమా వాల్లు పాలిటిక్స్ లో నిలదొక్కుకున్నది చాలా తక్కువ ఒక్క ఎన్టీఆర్ తప్ప..మెగాస్టార్ చిరంజీవి కూడా పాలిటిక్స్ లో ఫెయిల్ అయ్యారు..ఇకముందు జనసేన పార్టీ అంటూ వస్తున్న పవన్ కళ్యాన్ ఎంతవరకు నిలదొక్కుకుంటారన్నది ప్రశ్నే…ఆ వీడియో లింక్ మీరు చూడండి.

watch video here:

అయితే ఇంతకముందు టీవీ 9 ఇంటర్వ్యూలో రానా కూడా ఫైర్ అయ్యాడు. తర్వాత ఛానల్ వాళ్ళే కావాలని చెప్పించారు అన్నాడు. మరి ఇప్పుడు కూడా trp కోసమే ఇలా చేసారా?

Comments

comments

Share this post

scroll to top