బాలకృష్ణ కార్ కు యాక్సిడెంట్!

హీరో బాలకృష్ణ కార్ ప్రమాదానికి గురైంది. హిందూపురం నుండి బెంగుళూరుకు వెళుతున్న బాలకృష్ణ కార్ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీ కొట్టింది.   కార్ టైర్స్ బరస్ట్ అవ్వడంతో అదుపుతప్పిన కార్ పక్కనే ఉన్న డివైడర్స్ ను ఢీ కొట్టి ఆగిందట..లేకపోతే పెను ప్రమాదమే జరిగి ఉండేదట.!  అయితే ఈ సమయంలో బాలకృష్ణ స్వయంగా కార్ డ్రైవ్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయ్. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తుంది.

Watch Video:

Comments

comments

Share this post

One Reply to “బాలకృష్ణ కార్ కు యాక్సిడెంట్!”

  1. మీరు ఆమానవుని ఆరోగ్య రీత్యా వచ్చే సమస్యలు వివరణలు చాలా బాగుంది ధన్యవాదములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top