బాజీరావ్ మస్తానీ రివ్యూ & రేటింగ్. యుధ్దంలో పుట్టిన ప్రేమకథ

Bajirao-Mastani-Review

Cast & Crew:

 • నటీనటులు: రణవీర్ సింగ్, దీపికపదుకునే, ప్రియాంకచోప్రా
 • దర్శకత్వం:  సంజయ్ లీలా భన్సాలీ
 • సంగీతం:     సంజయ్ లీలా భన్సాలీ, శ్రేయాస్ పురాణిక్
 • నిర్మాత:సంజయ్ లీలా భన్సాలీ

 

Story: 

మరాఠా యోధుడైన బాజీరావు బల్లాల భట్ (రణవీర్ సింగ్) ఓటమి ఎరుగని యుద్ధ వీరుడు. ఏ రాజ్యంపై యుద్ధానికి వెళ్ళినా సరే, ఆ యుద్ధంలో విజయం సాధించేవాడు. అలా 40 యుద్ధాలలో విజయం సాధించిన గొప్ప వీరుడు. అప్పటివరకూ అన్ని యుద్ధాలలో అప్రతిహంగా విజయాలు సాధించిన వారు లేరు.  ఇక ఢిల్లీలోని మొఘల్ రాజులపై యుద్ధం గెలిచిన తర్వాత, అఖండ భారతదేశాన్ని తన చేతిలో ఉంచుకొని ఆధిపత్యం కొనసాగించాలనుకొని, యుద్దాలు చేస్తూ,ఇతర రాజ్యాలకు వెళుతుంటాడు. అలా ముస్లిం కుటుంబానికి చెందిన మస్తానీ (దీపిక పదుకునే) ని చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. మస్తానీ బాజీరావును ప్రేమిస్తుంది. అయితే అప్పటికే కాశీబాయి(ప్రియాంకచోప్రా)తో వివాహం జరిగి ఉంటుంది.  తన ప్రేమ కోసం వచ్చిన మస్తానీని తన కోటలో నాట్యగత్తెగా  పరిచయం చేస్తాడు బాజీరావు. తన భర్త ప్రియురాలే ఈ మస్తానీ అని కాశీబాయికి తెలుస్తుంది. ముస్లిం కుటుంబానికి చెందిన మస్తానీతో బాజీరావు ప్రేమలో పడటం, బాజీరావు కుటుంబసభ్యులతో తన ప్రేమ కోసం గొడవపడతాడు.చివరికి మస్తానీ ప్రేమను బాజీరావు దక్కించుకున్నాడా?అఖండ భారతాన్ని పరిపాలించాడా?అనేది మిగతా స్టొరీ.

PLUS POINTS:

 • రణవీర్, దీపికల మధ్య సీన్స్
 • వార్ ఎపిసోడ్స్
 • సినిమాటోగ్రఫీ
 • ఆకట్టుకునే విజువల్స్

MINUS POINTS:

 • కథ
 • పాటలు
 • ఎడిటింగ్

Verdict: అందంగా ఉన్న బాజీరావు-మస్తానీల ప్రేమ కథ .
Rating: 3 /5

Trailer:

Comments

comments

Share this post

scroll to top