బాహుబలి 'శివుడి ఆన' సాంగ్…. మనోడి స్టైల్లో…!

అది బాహుబలి స్టార్టింగ్ సాంగ్. ఝటా,ఘటాహ సంద్రమం అంటూ హైపిచ్ లో సాగే శివుడి ఆన పాట అది. థియేటర్స్ లోకి అప్పుడే ఎంటర్ అయిన ప్రేక్షకులను ఔరా అనిపించి… గూస్ బమ్స్ తెప్పించిన కీరవాణి కంపోసింగ్ అది. ముఖ్యంగా ఆ పాటలో శివలింగాన్ని ఎత్తడం, నడుచుకుంటూ ఏరును దాటడం, జలపాతం దగ్గర శివలింగాన్ని ఉంచడం.. ఇదంతా ఓ అద్బుత దృశ్యకావ్యంగా ఉంటోంది. దీని తర్వాత ప్రభాస్ చేసే డాన్స్ అయితే ప్రేక్షకులను ఈలలు, కేకలు వేయకుండా కూర్చోనివ్వలేదు థియేటర్లలో అంత పవర్ ఉంది ఆ పాటలో.

శివుడి ఆన పాట రీల్ నుండి రియల్ కు వస్తే ఎలా ఉంటుంది? అదే చేసి చూపించాడు ఆ బాహుబలి ఫ్యాన్. తనను తాను ప్రభాస్ గా, ఇడ్లీ పాత్రను శివలింగం ఊహించి తనకొచ్చిన డాన్స్ ను తనివితీరా చేసి.. మొత్తంగా శివుడి ఆన సాంగ్ కు పేరడి చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశారు ఆ కుర్రాళ్ళు. పాట ప్లే అయ్యింది, యాక్షన్ స్టార్ట్ అయ్యింది, క్లైమాక్స్అదిరింది. మీరూ చూడండి

ఇప్పటి వరకు సినిమా ట్రైలర్ పై స్కూప్స్ ను చూశాం, ఒక హీరో సినిమా లో మరో హీరో సన్నివేశాలు చూశి నవ్వుకున్నాం.. కానీ రాజమౌళి కోట్లు పెట్టి తీసిన ఒక పాటని, నాలుగు గోడల మద్య తీసి ఫుల్ ఆప్ ఫన్ పంచాడీ కుర్రాడు. హా..హా….హా.. అల్లరి నరేష్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది బాస్..!

 

Comments

comments

Share this post

0 Replies to “బాహుబలి 'శివుడి ఆన' సాంగ్…. మనోడి స్టైల్లో…!”

 1. vsl says:

  stupid …. these people dont even know how to mock … waste fellows … instead of doing stupid things .. they could have kept the room neat and cooked something to eat … these young people do not respond properly to the wrongs that are happening in the country .. but wasted there time .. they cannot do the same to pk or hider etc where they showed wrong things .. waste of time ..

  1. jvk says:

   bro wat evr it is ,,,, he (my frnd) done vry welll …. say heartfuly at climax didnt u laugh … jst chill n njy bro ,, even in mock also u pointing out mistakes means …… !!!

   njy bro ,, njy it ,,

   1. vsl says:

    then mock the standards like pk hindi pic . where no standards were maintained .. bahubali sets a standard .. and also present youth should understand whats happening in the country .. how caste religion terrorism bad people are doing to this country .. actually whether u admit or not .. hindus are going to face lots of problems if this trend continues ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top