బాహుబలి సినిమాలో మనకు బాగా నచ్చిన ఆ పాట ఎక్కడిదో తెలుసా?

బాహుబలి సినిమాలో ఆ పాట చాలా మందికి ఇష్టమైన పాట… సినిమా స్టార్టింగ్ లోనే ఈ పాటతో కట్టిపడేశారు రాజమౌళి గారు. ఈ పాటకు రోమాలు నిక్కబొడిచే మ్యూజిక్ ఇచ్చారు MM. కీరవాణిగారు. అదే శివుని ఆన పాట.. అయితే ఈ పాటకు సంబంధించి  స్టార్టింగ్ లైన్స్ ను గతంలోనే  సంపూర్ణ రామాయణం  సినిమాలో  రావణుడి వేషంలో శివ పూజ చేస్తున్న సందర్భంలో SV రంగారావు కు వాడారు.

ఆ పాట లిరిక్స్:

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ.

ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని.

జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి.

Watch  Old Song:

Watch New Song:

 

Comments

comments

Share this post

scroll to top