బాహుబలికి రేటింగ్ ఇచ్చింది, ఫేక్ అకౌంట్ తో చెలామణి అవుతున్న పాకిస్థాని.

విడుదల కాకముందే రేటింగ్ ఏంటని అవాక్కయ్యారా? రేటింగ్   లోకల్ సైట్లో, ఏ టివీ ఛానల్లో ఇచ్చాయనుకుంటున్నారా? అలా ఏం కాదు ..ఏకంగా సెన్సార్ బోర్డ్ సభ్యురాలే ఆ రేటింగ్ ఇచ్చేసింది, ఇంతకీ రేటింగ్ ఏంతనేగా మీ డౌట్  2 అవుట్ ఆఫ్ 5.

అయితే ఈ రేటింగ్ వాస్తవానికి సెన్సార్ బోర్డ్ సభ్యురాలు ఇవ్వలేదంట! ఆ ఫేక్ అకౌంట్  ను సెన్సార్ బోర్డ్ సభ్యురాలి మీద   క్రియేట్ చేసి ఓ పాకిస్థానీ చేసిన ఘన కార్యమంట ఇది.

 

tweets opposite to bahubali

 

ఇంతే కాదు బాహుబలి సినిమా పై విమర్శల వర్షం కురిపించారు ఆ అకౌంట్ నుండి, ప్రభాస్, రానా కు రామ్ చరణ్, మహేష్ పవన్ కు ఉన్నంత పవర్ లేదని,  ఇండియన్ ఫస్ట్ మోషన్ పిక్చర్ అని జనాల్ని అమాయకులను చేస్తున్నారన్నారు, ఇది జస్ట్ యావరేజ్ మూవీ దీని రేటింగ్ 2/5 అనేశారు

మరి ఇది ఆమె ఉద్దేశపూర్వకంగా ఇచ్చిందో లేక నిజంగానే ఇచ్చిందో మాత్రం మనకు తెలియదు. కానీ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఇంత తేలిగ్గా తీసిపారేయడం మాత్రం చాలా మంది తెలుగు ప్రేక్షకులకు నచ్చట్లేదు.

CLICK:  పూర్తి వివరాలకు

Comments

comments

Share this post

0 Replies to “బాహుబలికి రేటింగ్ ఇచ్చింది, ఫేక్ అకౌంట్ తో చెలామణి అవుతున్న పాకిస్థాని.”

  1. venu reddy says:

    what a stupid review!! ramcharan has star power.its amusing that she didnt mentioned balakrishna as the best actor of the century.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top