జనాల మీదకు రాజమౌళి మరోబాణం…..!!!

వామ్మో రాజమౌళిగారు  ఎమ్మయిందండీ మీకు..? ఇంకా మేము మీ ట్రైలర్ నుండి తేరుకోలేదండి బాబు. అంతలోనే మరో బాంబు పేల్చారేటండీ.  ట్రైలర్ లోని మజానంతా ఆస్వాదించకముందే….  బాహుబలి మేకింగ్ ను పంపిచారేటండి యూట్యూబ్ల్ లోకి. 25 మంది కళాకారుల,15000 నమూనాలు అంటూ కళాకారుల కష్టాన్ని కళ్ళకు కట్టే ప్రయత్నం చేశారు. ప్రభాస్ రానా ల మధ్య కత్తి యుద్దాన్ని కొద్దిగా చూపించి  టెమ్ట్ చేస్తున్నారు.

వీడియోను వీక్షించండి:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top