“బాహుబలి” సినిమాలో పాత్రలకి ముందుగా ఎవరిని అనుకున్నారో తెలుసా..? వారు ఎందుకు వదిలేసారో చూడండి!

“కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..?” అనే ప్రశ్నకు జవాబు దొరికేసింది. “బాహుబలి – 2 ది కంక్లూషన్” ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.  రికార్డుల వరద సృష్టించింది. ప్రపంచానికి తెలుగు సినిమా గొప్పతనం ఏంటో పరిచయం చేసారు మన “జక్కన”. సినిమా చూసిన ఆడియన్స్ అందరు బాహుబలి పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అసలు బాహుబలి సినిమాను వర్ణించలేము అంట. అంత హై రేంజ్ లో ఉంది మూవీ..!

>>>CLICK HERE TO CHECK AP SSC 2017 RESULTS<<<

సినిమాలో “శివగామి” పాత్రలో “రమ్య కృష్ణ” ఆడియన్స్ ను ఎంతో మెప్పించింది. అలాగే ప్రభాస్, రానా, అనుష్క లు కూడా తమ నటనకు ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ఈ సినిమా మొదలు పెడదాం అనుకున్నప్పుడు ఆ పాత్రలకి ముందుగా వేరే వాళ్ళను సెలెక్ట్ చేద్దాము అనుకున్నారు అంట. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యే సినిమా కదా అని బాలీవుడ్ నటులను పెడదాం అనుకున్నారు. ఇంతకీ ఎవరెవరిని ఏ పాత్రకి అనుకున్నారో చూడండి. వారు చివరికి ఎందుకు చేయలేదు అంటే!

#1. బాహుబలి – హ్రితిక్ రోషన్

బాహుబలి పాత్రలో చేయలేను అని “హ్రితిక్ రోషన్” వదులుకున్నాడు.

#2. భల్లాలదేవ – జాన్ అబ్రహం

భల్లాలదేవ పాత్రలో చేయలేను అని “జాన్ అబ్రహం” వదులుకున్నాడు.

#3. శివగామి – శ్రీదేవి

“పులి” (విజయ్ సినిమా) సినిమాకి ఓకే చెప్పడం వల్ల “శివగామి” పాత్ర చేయలేదు “శ్రీదేవి”

#4. అవంతిక – సోనమ్ కపూర్

“సోనమ్” కపూర్ “నేహా దుపియా” షో షూటింగ్ ఉండటం వల్ల “అవంతిక” పాత్ర వదులుకుంది.

#5. దేవసేన – నయనతార

ఐదేళ్లు ఒకే సినిమాకు పనిచేయడం కష్టమని “దేవసేన” పాత్ర వదులుకుంది “నయనతార”

Comments

comments

Share this post

scroll to top