చేతి వేళ్ళ మీద బాహుబలిలోని…"నేనెవర్నీ" అనే సీన్ చూపించాడు.!

సినిమా ఇండస్ట్రీ పైనే కాదు సాధారణ ప్రజానికంపైన కూడా  బాహుబలి సినిమా ప్రభావం అంతా ఇంత కాదు…. ఇప్పటికీ జై మాహిశ్మతి అనే పదం ఓ ఊతపదంగా జనాల నోళ్లల్లో నానుతూనే ఉంది. బాహుబలి సినిమా చాలామందిలోని క్రియేటివిని తట్టిలేపింది. బాహుబలి లోని ప్రతి  సీన్   మీద మనోళ్ళు కొత్తగా క్రియేటివ్ గా చేసి జనాల చేత శభాష్ అనిపించారు. అలాంటిదే ఇది కూడా బాహుబలిలోని నేనెవర్నీఅనే ప్రభాస్ డైలాగ్ ను కొత్తగా, చేతి వేళ్ళ మీద క్రియేటివ్ గా    చూపించాడో కుర్రాడు.

మీరే చూడండి ఈ వీడియో.
Watch Video : ( Wait 3 Seconds For Video To Load)

Jai Mahismati

Posted by Prudhvi Chand on Tuesday, November 3, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top