“బాహుబలి”లో డిలీట్ చేసిన సీన్ ఇదేనా..? కట్టప్ప – శివగామిలా లవ్ స్టోరీ అంట..?

“కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..?” అనే ప్రశ్నకు జవాబు దొరికేసింది. “బాహుబలి – 2 ది కంక్లూషన్” ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. రికార్డుల వరద సృష్టించింది. ప్రపంచానికి తెలుగు సినిమా గొప్పతనం ఏంటో పరిచయం చేసారు మన “జక్కన”. సినిమా చూసిన ఆడియన్స్ అందరు బాహుబలి పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అసలు బాహుబలి సినిమాను వర్ణించలేము అంట. అంత హై రేంజ్ లో ఉంది మూవీ..!

మొదటి రోజు “రమ్య కృష్ణ” యాడ్ వీడియో పట్టుకొని సోషల్ మీడియాలో “బాహుబలి ఇంటర్వెల్ సీన్…ఇదొక్కటి చూస్తే చాలు” అని వైరల్ చేయించారు. ఇప్పుడేమో “సత్యరాజ్, రమ్య కృష్ణ” యాడ్ వీడియోని “బాహుబలి డిలీట్ సీన్, కట్టప్ప -శివగామి” లవ్ స్టోరీ అని వైరల్ చేస్తున్నారు!

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top