“బాహుబలి” రెండు భాగాలకు కలిపి స్టార్ నటులు ఎంత తీసుకున్నారో తెలుసా..? రాజమౌళిది అయితే వేరే లెక్క!

“కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..?” అనే ప్రశ్నకు జవాబు దొరికేసింది. “బాహుబలి – 2 ది కంక్లూషన్” ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. రికార్డుల వరద సృష్టించింది. ప్రపంచానికి తెలుగు సినిమా గొప్పతనం ఏంటో పరిచయం చేసారు మన “జక్కన”. సినిమా చూసిన ఆడియన్స్ అందరు బాహుబలి పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అసలు బాహుబలి సినిమాను వర్ణించలేము అంట. అంత హై రేంజ్ లో ఉంది మూవీ..!

సినిమా కోసం అయిదు సంవత్సరాలు కష్టపడ్డారు సినిమా కోసం పని చేసిన వారందరు. మరి ఎవరెవరో ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా..? మీరే చూడండి!

బాహుబలి రెండు భాగాలకు కలిపి నటీనటులు తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు:

#1. Prabhas

Character Name: Shivudu And Baahubali

Remuneration: 25 crores (apx.)


#2. Rana Daggubati

Character Name: Bhallaladeva

Remuneration: 15 crores (apx.)


#3. Ramya Krishna

Character Name: Shivagami

Remuneration: 2.5 Crores (apx.)


#4. Nazzar

Character Name: Bijjaladeva

Remuneration: 75 Lakhs (apx.)


#5. Satyaraj

Character Name: Kattappa

Remuneration: 2Crore (apx.)


#6. Anushka

Character Name: Devasena

Remuneration: 5crore (apx.)


#7. Tamannaa

Character Name: Avanthika

Remuneration: 4crore (apx.)

నటీనటులు ఇలా ఫిక్స్ చేసుకుంటే…రాజమౌళి మాత్రం ప్రొడక్షన్ రైట్స్ అమ్ముడు పోయిన తరవాత వచ్చిన దాంట్లో మూడవ వంతు అని ఫిక్స్ చేసుకున్నాడు. ప్రొడక్షన్ రైట్స్ అమ్ముడు పోయింది 1000 కోట్లకి. సినిమా బడ్జెట్ 500 కోట్లు. అంటే 500 లో ౩వ వంతు అంటే సుమారు 150 కోట్లు తీసుకున్నారన్నమాట!

Rajamouli – 150 crores (apx.)

 

Comments

comments

Share this post

scroll to top