నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో వింత శిశువు జననం

ఈ ప్రపంచం లో రకరకాల వింతలు జరుగుతూ ఉంటాయి. కొన్ని చూస్తే మన మతి పోతుంది. కళ్ళకి నమ్మశక్యం కాని ఎన్నో విషయాలు చోటు చేసుకుంటాయి. ఇక్కడ ఉన్న ఫోటోని చూసారా ? అచ్చం మనిషి పోలికతో ఉండి మగ పిల్లాడు అచ్చం చిన్న వినాకుడిలా ఆకారంతో ఉన్నట్లు కనిపిస్తున్నాడు కదూ.. అవును నిజమే.. మీరు చూస్తున్నది ఓ నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉండి మనిషి ఆకారంలో ఉన్న శిశువున్ని.. అస్సలు విషయానికి వస్తే.. ఈ విషయం వింటే మీరే అశ్చర్యపోతారు. అసలు విషయాని పోదాం..

kid
కర్ణాటకలోని క్రిష్ణగిరి జిల్లా హొసూరు తాలూకా పూనపల్లి గ్రామానికి చెందిన మునిస్వామి, లక్ష్మి దంపతులు వీరికి 2006లో లక్ష్మితో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడోసారి గర్భిణి అయిన లక్ష్మి ప్రసవం కోసం పుట్టింటికి వేళ్లింది. అరరాత్రి పురిటినొప్పులు రావడంతో తల్లితండ్రులు పెరుగోపనపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించిన కొద్దిసేపటికే ఆమె 3.4 కిలోల బరువుగల మగ శిశువును ప్రసవించింది. చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉండటంతోపాటు కడుపుపై కణితి ఉండటంతో అందరిని అశ్చర్య పోయ్యారు. జిల్లా వైద్యశాఖ అధికారి అశోక్‌కుమార్, పిల్లల వైద్యులు పరిశీలించి, శిశువును చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రికి తరలించారు.

Comments

comments

Share this post

scroll to top