ఇప్పుడు ఫేస్ బుక్ లో ఫాన్స్ ని పెంచుకున్న “బాబు గోగినేని” ఒకప్పుడు ఏం చేసేవారో తెలుసా.?

బాబు గోగినేని ఈ మధ్య సోషల్ మీడియాలో హల్ చల్ అయిన వ్యక్తుల్లో ఈయన ఒకరు..ఈయన ప్రముఖ హేతువాది అయిన గోగినేని బాబు..ఈ మధ్య టీవి ఛానెల్స్ లో నిర్వహించిన లైవ్ ప్రోగ్రామ్స్ లో వరుసగా ఒక్కోక్కరి గుట్టు విప్పుతూ వచ్చారు.వారిలో ఒకరు గాలి వైధ్యుడు,వేణు స్వామి,మరొకరు కాలజ్ణానం పట్ల జరుగుతున్న ఇష్యూస్ పట్ల స్పందించారు..అయితే ఇప్పుడు గోగినేని బాబు గురించి సోషల్ మీడియాలో తనెవరూ..ఎందుకు మూఢనమ్మకాలకు వ్యతిరేఖంగా పోరాడుతున్నాడు ఇలా అనేక క్వశ్చన్స్ మెదులుతున్నాయి..వాటన్నింటికి సమాధానాలు తన మాటల్లోనే..

వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అని వేణు స్వామి వార్నింగ్ ఇచ్చినా .. నిజంగానే వేణుస్వామిని బాబు గోగినేని టార్గెట్ చేశారా… దలైలామా లాంటి వ్యక్తినే ఎదిరించినా.. అంతటి ధైర్యం ఎక్కడిది..దలైలామా గురించి నమ్మశక్యం కాని విషయాలు . ..దేవుడు,దెయ్యం లేవు సరే…ఈ సృష్టిని ఎవరు సృష్టించారు. బాబు గోగినేని అంతకు ముందు ఏం చేసేవారు అన్ని  ప్రశ్నలకు సమాధానాలు అతని మాటల్లోనే..మీడియా గురించి కూడా ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు..అవేంటో తెలుసుకోండి

watch video here:

Comments

comments

Share this post

scroll to top