వెంకటేష్ బాబు బంగారం టీజర్ విడుదల.

విక్టరీ వెంకటేష్ నటించిన బాబు బంగారం  సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. మారుతీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకీ సరసన నయనతార నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషల్ లో వస్తున్న మూడవచిత్రం ఈ సినిమా… ఈ ఫిల్మ్ లో వెంకీ పోలీస్ రోల్ లో కనిపించనున్నారు. వెంకీ సినిమాల ఎంపిక మొదటి నుండి వైవిధ్యంగా ఉంటుంది. దానికి తోడు భలే భలే మగాడివోయ్….సినిమా ను తీసి మంచి హిట్ ను సాధించిన డైరెక్టర్ మారుతి ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇటీవల కాలంలో…. దృశ్యం సినిమాతో దుమ్ము లేపిన వెంకీ..మరోసారి మంచి కథాంశంతో తెర మీద కనిపించనున్నారు. నాగ్ సోగ్గాడే చిన్నినాయన రేంజ్ లో ఈ సినిమా ఉండబోతోందని ఒకటే గుసగుసలువినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో.

Watch Teaser:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top