ఎయిర్‌పోర్టుల‌లో సెక్యూరిటీ చెకింగ్‌.. ఈ ఫొటోలు చూస్తే న‌వ్వాపుకోలేరు తెలుసా..?

నేడు ఏ దేశంలో చూసినా ఉగ్ర‌దాడులు ఎక్కువ‌వుతూనే ఉన్నాయి. దీంతో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం కోసం ఆయా దేశాల‌కు చెందిన ప్ర‌భుత్వాలు అనేక భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను పాటిస్తున్నాయి. వీటి గురించి అటుంచితే ఎయిర్‌పోర్టుల‌లోనైతే సెక్యూరిటీ మామూలుగా ఉండ‌దు. అక్క‌డ వ‌చ్చీ, పోయే ప్ర‌తి వ్య‌క్తిని అధికారులు క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తారు. అనుమానం వ‌స్తే వెంట‌నే అదుపులోకి తీసుకుంటారు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకంటే… ఏమీ లేదండీ… సాధార‌ణంగా అలా చెకింగ్‌లు చేసేట‌ప్పుడు కొంద‌రికి ఇబ్బందిక‌ర‌మైన సంఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయి క‌దా. అయితే అవి ఎదుటి వారికి చూసేందుకు చాలా ఫ‌న్నీగా ఉంటాయి.

అలాంటి ఘ‌ట‌న‌ల‌ను అనుభ‌వించిన వారికి ఇబ్బందిక‌రంగానే ఉంటుంది, కానీ అలాంటి స్థితిలో ఉన్న వారిని చూస్తే ఎవ‌రికైనా న‌వ్వు వ‌స్తుంది. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఫ‌న్నీ ఫొటోల గురించే. అవును, అవే. ప‌లు ఎయిర్‌పోర్టుల‌లో ప్ర‌యాణికులు ఎదుర్కొన్న అలాంటి ఇబ్బందికర సంఘ‌ట‌న‌ల‌కు చెందిన ఫొటోలు ఇవి. చూసేందుకు చాలా ఫ‌న్నీగా ఉంటాయి. మ‌రి వాటిని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top