కొత్త కాన్సెప్ట్ తో నలుగురు హీరోయిన్లతో నాని నిర్మించిన “అ!” హిట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Krishna

Movie Title (చిత్రం): అ! (Awe)

Cast & Crew:

  • నటీనటులు: కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళి శర్మ తదితరులు
  • సంగీతం: మార్క్ కె రాబిన్
  • నిర్మాత: నాని
  • దర్శకత్వం: ప్రశాంత్ వర్మ

Story:

కాజల్, నిత్యా మీనన్, రెజీనా కాసాండ్రా చుట్టూ కథ తిరుగుతుంది. ఒకొక్కరి క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తూ సినిమా సాగుతుంది. చేపకి రవితేజ వాయిస్ ఇచ్చారు. చెట్టుకి నాని వాయిస్ ఇచ్చారు. ఇంటర్వెల్ దగ్గర అన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాయి. చుట్టూ ఉండే కావాల్సిన వారిచే అత్యాచారానికి గురవుతున్న ఆడవాళ్ళ గురించి చెప్పడమే ఈ సినిమా మెయిన్ స్టోరీ.

Review:

మ్యాజిషన్ గా “మురళి శర్మ” చేసిన రోల్ స్టార్టింగ్ లో బోరింగ్ గా అనిపిస్తుంది. చెట్టుకి నాని వాయిస్. చేపకి రవితేజ వాయిస్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్. అన్ని పాత్రల పరిచయం ఒక ఎత్తు..ఇంటర్వెల్ దగ్గర కనెక్ట్ చేయడం మరొక ఎత్తు. నిత్యా మీనన్ ఎంట్రీ ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్. శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇక నలుగురు హీరోయిన్లు ఈ సినిమాలో డిఫరెంట్ రోల్స్ లో కనిపించరు. నిర్మాతగా నాని మొదటి చిత్రమే హిట్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ, సంగీతం పర్వాలేదు అనిపించాయి. విసుఅల్స్ ఆకట్టుకున్నాయి.

Plus Points:

నాని, రవితేజ వాయిస్
కాజల్, రెజీనా, ఈషా రెబ్బ, నిత్యా మీనన్
ప్రియదర్శి, శ్రీనివాస్ అవసరాల
స్టోరీ
ప్రొడక్షన్ వాల్యూస్
ఇంటర్వెల్
ట్విస్ట్స్

Minus Points:

కొన్ని బోరింగ్ సన్నివేశాలు

Final Verdict:

అన్ని సినెమాలయందు అ! సినిమా వేరయా ! విశ్వదాభిరామ సినిమా హిట్ ర మామ !

AP2TG Rating: 3.5 / 5

Trailer:

Comments

comments