శ్రీరెడ్డి లీక్స్ మొదలైంది.! ఆ ఫొటోలు బయటపెట్టేసింది.! ఆ డైరెక్టర్ తో ఎఫైర్..?

శ్రీరెడ్డి.. ఇప్పుడు ఈమె పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటు ఎలక్ట్రానిక్ మీడియా అటూ యూట్యూబ్‌‌, వైబ్‌సైట్స్, సోషల్ మీడియాల్లో తరచు వార్తల్లో ఉంటున్న ఈమె ఇండస్ట్రీలో తనతో క్లోజ్‌గా మసలుకున్న వ్యక్తుల ఫొటోలను లీక్ చేయడం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి.. తనతో క్లోజ్‌గా ఉన్న ఓ వ్యక్తి ఫొటోను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

ఈ సందర్భంగా ఆ ఫొటో కింద ‘లీక్స్ స్టార్టెడ్’ అని రాసింది. అయితే, అందులో ఉన్న వ్యక్తి ఫోటోను పూర్తిగా కనిపించకుండా పెట్టింది. దీంతో, ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఆమెతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో వణుకు మొదలైంది. శ్రీరెడ్డి నిజంగానే లీకులు పెట్టిందా? లేదా వారిని భయపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నమా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

శ్రీరెడ్డి లీక్స్ అంటూ.. కావాలనే పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టంట్లు చేస్తోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. లీక్స్ ఇలా ముఖాలు కనిపించని సెల్ఫీలు పెట్టడం కాదని, తమిళనాడులో సంచలనం రేపిన సుచీ లీక్స్‌లాగ మొత్తం అందరి ఫొటోలు బయట పెట్టాలని వ్యాఖ్యానిస్తున్నారు. మనిషి ఎవడో తెలియకుండా ఫొటో పెట్టి లీక్ అంటావేంటి శ్రీరెడ్డి అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

Leaks started..

Posted by Sri Reddy on Saturday, 24 March 2018

Comments

comments

Share this post

scroll to top