దేశాన్ని తమ నేతృత్వంలో అభివృద్ది పథంలోకి తీసుకెళుతున్న దేశాధ్యక్షుల, ప్రధానుల జీతభత్యాల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.అత్యధిక జీతాలు తీసుకునే విషయంలో ఒబామా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా, భారత ప్రధాని 11 వ స్థానంలో ఉన్నారు. చైనా అధ్యక్షుడు మోడీ తర్వాతి స్థానంలో ఉన్నారు.
అధ్యక్షుల/ ప్రధానుల జీతాలు ( సంవత్సరానికి):
- అమెరికా అధ్యక్షుడి జీతం: 2 కోట్ల 5 లక్షలు.
31 లక్షలు….డైలీ అలవెన్స్ కు..
66 లక్షలు….. ట్రావెల్ అలవెన్సెస్
11 లక్షలు….ఎంటర్టైన్మెంట్. - #ఒబామా.
- కెనడా ప్రధానికి: 1.6 కోట్ల రూపాయాలు..
- స్టీఫెన్ హార్పర్.
- జర్మనీ ఛాన్సలర్:- 1.4 కోట్లు.
- #ఎంజెలా మోర్కల్.
- సౌతాఫ్రిక ప్రెసిడెంట్- 1.4 కోట్లు.
- #జాకబ్ జుమా.
- ఇంగ్లాడు ప్రధాని-1.3 కోట్లు.
- #డేవిడ్ కామెరూన్.
- జపాన్ ప్రధాని:-1.2 కోట్లు.
- #షింజో ఆబే.
- ఫ్రెంచ్ ప్రెసిడెంట్ -1.2 కోట్లు.
- #ఫ్రాంకోసిస్ హలాండే.
- సింగపూర్ ప్రధాని-88 లక్షలు.
- #లీ హెచ్ సిన్ లూన్గ్.
- రష్యా ప్రెసిడెంట్ -85 లక్షలు.
- #వ్లాదిమీర్ పుతిన్.
- ఇటలీ ప్రధాని – 78 లక్షలు
- #మొటయో రేంజి.
- బ్రెజిల్ ప్రెసిడెంట్ -75 లక్షలు
- #దిల్మా రౌసెఫ్.
- భారత ప్రధాని-19 లక్షలు.
- #నరేంద్ర మోడీ.
- చైనా ప్రెసిడెంట్ -14 లక్షలు.
- #జీన్ పింగ్.