అత్తారింటికి దారేది లో అన్నగారు….!!!

త్రివిక్రమ్ డైరెక్షన్లో  పవన్ హీరో గా వచ్చిన  అత్తారింటికి దారేది సినిమా..  బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది..  సినిమాలో సెంటిమెంట్ తో పాటు సమయానుసంధర్భంగా జోక్స్ ను కూడా పేల్చాడు  త్రివిక్రమ్. ముఖ్యంగా బ్రహ్యానందం  స్వామీనదికి పోలేదా?  అనే  సీన్ ను గుర్తుతెచ్చుకున్నంత సేపు నవ్వును ఆపుకోవడం అసంభవం.

ఇప్పుడు అదే సీన్ లోని డైలాగ్ లలో హీరో పవన్ పాత్రను స్వర్గీయ నందమూరి తారకరామారావ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మీకు వచ్చిందా…? కానీ ఓ మిమిక్రీ కళాకారుడికి వచ్చింది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఇంప్లీమెంట్ చేసేశాడు ఆ సీన్ లోని పవన్, బ్రహ్యనందం, అలీ పాత్రలను…..మహా నటులైన NTR  ,నూతన ప్రసాద్,రాజబాబు గారి వాయిస్ లతో చెప్పాడు.

ఈ సన్నివేశాలకు  మహానటుల  వాయిస్ తో చూస్తుంటే  నవ్వు ఆపుకోలేక  కడుపు చక్కలు అవుతంది. ముఖ్యంగా ఎన్టీఆర్ వాయిస్ తో ఆ మహానుభవుడిని గుర్తు చేసాడనంటున్నారు ఈ వీడియో చూసిన వారు. ఇతంటి అపార ప్రతిభ కలిగిన మిమిక్రి ఆర్టిస్ట్ రాజును అభినందించాల్సిందే…. ఆల్ ది బెస్ట్ @Raju Imitation Mimicry.

CLICK:  పవన్ ను దించేశాడు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top