భూ కక్ష్య ను దాటి అంతరిక్షంలోకి… రోదశీ యాత్ర చేపట్టే వ్యోమగాముల గురించి విని ఉంటారు.. వారి వస్త్ర ధారణ గురించి చదివి ఉంటారు. కానీ వారి రోదశీ ప్రయాణం లో గడిపే తీరును.? గురుత్వాకర్షణ శక్తి జీరో గా ఉన్న పాంత్రంలో నిలబడడం కూడా రాదు అలాంటి పరిస్థితులలో వారు తమ రోజు వారి కార్యక్రమాలను ఎలా చేస్తారు? ఎప్పుడైన డౌట్ వచ్చిందా..?
మీకా డౌట్ వస్తే ఈ వీడియో ఆ డౌట్ ను క్లియర్ చేస్తోంది. అంతరిక్ష ప్రయాణం లో అడుగడుగున అప్రమత్తతో ఉండాలి. వీరి దుస్తులు, ఆహారపుటలవాట్లు, శారీరకశ్రమ అన్నీ రోదసీలో ప్రయాణించుటకు తగినట్లుగా సెట్ చేసుకోవాలి…
మనం వారి రోదసీ ప్రయాణంలో ఒక రోజు గురించి తెలుసు కుందాం..!
CLICK: ఆ అమ్మాయి జీవితంలో జరిగిన అద్బుతం.