ఆసియాలోనే అఖండుడు – ధ‌నంలో జాంబ‌వంతుడు – సంప‌న్నులు..బిలియ‌నీర్లు!!

డ‌బ్బుకు లోకం దాసోహం. ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతులైన వ్య‌క్తుల జాబితాల్లో ముకేష్ అంబానీ స్థానం పొందారు. ఆసియా ఖండంలో ఆలీబాబా గ్రూప్ ను దాటుకుని జాక్ మాను దాటేసి సంప‌న్నుడిగా నిలిచారు. ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ప్ప‌టికీ వ్యాపార సామ్రాట్ గా నిలిచారు రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేష్. సంప‌ద‌ను సృష్టించ‌డంలో వ్యాపారాన్ని కొత్త పుంత‌లు తొక్కించ‌డంలో త‌న‌కు తానే సాటి అని ఆయ‌న నిరూపించుకున్నారు. అంతేనా మ‌దుపరుల‌కు గ‌ణ‌నీయ‌మైన ఆదాయాన్ని స‌మ‌కూర్చారు. చైనాకు చెందిన ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఆలీబాబా గ్రూప్ చీఫ్ జాక్ మాకు షాక్ ఇచ్చారు.

మిగ‌తా సంప‌న్నుల సంప‌ద నీళ్ల‌లా క‌రిగి పోతుంటే..రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ షేర్లు ప‌రుగులు తీస్తున్నాయి. 4 బిలియ‌న్ డాల‌ర్ల మేర పెరిగి సుమారు 43.2 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయికి చేరుకుంది. మొద‌టి స్థానంలో ఉన్న జాక్ మా సంప‌ద 35 బిలియ‌న్ డాల‌ర్ల‌కే ప‌రిమిత‌మైంది. బ్లూమ్ బ‌ర్గ్ బిలియ‌నీర్స్ సూచీ నివేదిక ఎవ‌రెవ‌రి సంప‌ద ఎంతెంత ఉందో వెల్ల‌డించింది. దీని ప్ర‌కారం 2018లో ఆసియా కాంటినెంట్‌లో 128 మంది కుబేరుల సంప‌ద 137 బిలియ‌న్ డాల‌ర్ల మేర క‌రిగి పోయింది. ఇది ఓ ర‌కంగా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే అంశం. మార్కెట్ వ‌ర్గాలు రిల‌య‌న్స్ కు పెరిగిన ఆద‌ర‌ణ చూసి అవాక్క‌యింది.

2012 నుండి నేటి వ‌ర‌కు ఆసియా సంప‌న్నుల సంప‌ద ఇలా భారీగా త‌గ్గి పోవ‌డం ఇదే ప్ర‌థ‌మ‌మ‌ని పేర్కొంది. అంత‌ర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భ‌యాలు, షేర్ల విలువ‌లు అనుచిత స్థాయిల‌కు పెరిగి పోయాయ‌న్న ఆందోళ‌న‌లు ఇందుకు కార‌ణ‌మ‌య్యాయి. చైనాతో పాటు ఇండియా, ద‌క్షిణ కొరియా దేశాల సంప‌న్నుల‌పై ఎక్కువ‌గా ప్ర‌భావం ప‌డింది. 40 మంది చైనా సంప‌న్నుల్లో మూడింట రెండొంతుల మంది సంప‌ద ఆరి పోయింది.

జాబితాలో భార‌తీయ కుబేరులు 23 మందికి చోటు ద‌క్క‌గా..వారి సంప‌ద సైతం 21 బిలియ‌న్ డాల‌ర్ల మేర త‌గ్గింది. ఉక్కు దిగ్గ‌జంగా పేరొందిన ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ చీఫ్ ల‌క్ష్మీ నివాస్ మిట్ట‌ల్ నిక‌ర విలువ అత్య‌ధికంగా 29 శాతం అంటే 5.6 బిలియ‌న్ డాల‌ర్లు క‌రిగి పోయాయి. ప్ర‌పంచంలోనే నాలుగో అతి పెద్ద జ‌న‌రిక్స్ త‌యారీ దిగ్గ‌జం స‌న్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి సంప‌ద 4.6 బిలియ‌న్ డాల‌ర్లు కోల్పోయింది.

టెక్నాల‌జీ ప‌రంగా చూస్తే జెఫ్ బోజెస్, బిల్ గేట్స్ ఉండ‌గా మ‌రో 499 మందిని ప్ర‌క‌టించింది. వారెన్ బ‌ఫెట్, బెర్నార్డ్ అనాల్ట్, అమానికో ఆర్టేగా, కార్లోస్ స్లిమ్, మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ , లారీ పేజ్, సెర్జ‌రీ బ్రిన్, లారీ ఎల్లిస‌న్, మేయేర్స్ ఉన్నారు. ముకేష్ అంబానీ 12వ స్థానంలో నిలిచారు. చార్లెస్ కోచ్ , డేవిడ్ కోచ్, జిమ్ వాల్ట‌న్, రాబ్ వాల్ట‌న్, అలైస్ వాల్ట‌న్, స్టీవ్ బాల్మ‌ర్ ఉండ‌గా 19వ స్థానానికి ప‌డిపోయారు జాక్ మా. జాక్విలైన్ మార్స్, జాన్ మార్స్, హూయి కా యాన్, పోని మా, ఫ్రాన్సియ‌స్ పినాల్ట్, లి..కా..షింగ్, అడెల్స‌న్, త‌డాషి యానై, ఫిల్ నైట్ సంప‌న్నుల జాబితాలో చోటు సంపాదించారు.

ఎలాన్ ఆర్ ముస్క్, డైట‌ర్ , ఫెరారో, లీ షా కీ, ప‌ల్లోంజీ మిస్ట్రీ, లియానార్డో డెల్, మైకేల్ డెల్, క్లాటెన్, వ్లాదిమిర్ పుతిన్, లేమాన్, మికెల్స‌న్, అలైన్, గెరార్డ్, లెన్, లిసిన్, అలెక్సీ, రూప‌ర్ట్ మార్డోచ్, యాంగ్ హుయాన్, వాంగ్ , డొనాల్డ్ బ్రెన్, అజిం ప్రేంజీ 49వ స్థానంలో నిలిచారు. పోవెల్ జాబ్స్, క్వాండిట్, తామ‌స్ పీట‌ర్ ఫ్లై, అలెక్ పెరోవ్, వాజిట్, కార్ల్ , రాబ‌ర్ట్ కువాక్, జోసెఫ్, లీ కున్, జిమ్ సైమ‌న్స్, లాడర్, వాల్ట‌న్, ఐరిస్ ఫౌంట్బోనా, హెన్రీ చెంగ్, జెన్నాడీ, అబ్ర‌మోవిచ్, హీనిక్‌స‌న్, అలిష‌ర్, ల‌క్ష్మీ మిట్ట‌ల్, వూ, ఝాంగ్,
బుడి సంప‌న్నుల జాబితాలో ఉన్నారు.

81వ స్థానంలో శివ నాడ‌ర్ నిలిచారు. విక్టోర్, రైన్ హార్ట్, స‌న్, ఫ్రైడ్మాన్, మైకెల్, హ‌ఫ్, జిమ్ , ఆండ్రే, మాటేజి, క్లాస్, మేనార్డ్ జూనియ‌ర్, లీ జున్, ఎరిక్ , ప్లాట్న‌ర్, పెస్సీనా, కెల్లెన‌ర్, స్టీఫెన్స్, ఫిట్, రాబిన్ లి , ఉద‌య్ కొట‌క్, స్టీవ్, డొమింగో, కార్ల్ కుక్, క్వోక్, మైకేల్, థామ‌స్ కుక్, కోలిన్ హాంగ్, హాన్స్, డేవిడ్ టెప్ప‌ర్, జాన్స‌న్, థామ‌స్ ఫ‌స్ట్ లు సంప‌న్నుల స్థానాల్లో నిలిచారు. న్యూ హౌజ్, అలికో , హ‌రోల్డ్, చారోన్, జీర్జ్, పీట‌ర్ వూ, ప్రొకోరోవ్, వాంగ్ , లీ షూ ఫూ, మికీ అరిస‌న్, స్టీవ్ కోహెన్, రోస్, కైజెర్, డ్మిట్రీ, రికార్డో స‌లినాస్, బైల‌ర్స్, జిమ్ గుడ్ నైట్, టాన్ సియోక్, డావే డ‌ఫ్పీల్డ్, డ‌స్టిన్, జాన్ కౌన్, రీన్ హోల్డ్, హార్రీ, ఎకా, మార్సెల్, లూయిస్, జేమ్స్, రాబ‌ర్ట్, చార్లీ, క్సూ, కార్ల్, హీస్ట‌ర్, రాధాకృష్ణ‌న్ దామ‌నిలు చోటు ద‌క్కించుకున్నారు.

జోసెఫ్, సారా, ఖాన్, విక్టోర్, జోసెఫ్ లావూ, మా జియాన్ రాంగ్, జాన్ , కార్లోస్, షాంగ్వి, ఫింక్, మార్స్, విక్టోరియా, పామ్ మార్స్, వాల‌రీ మార్స్, ఆల్ మౌడి, స్టాన్, ఆండీ, కాడోగాన్, పూనావాలా, మాలోన్ లు చోటు ద‌క్కించుకున్నారు. పాంగ్, యా, యాజున్, జిమ్ కెన్నెడీ, బ్ల‌యిరీ ప్యారీ, హాల్ట్, పియ‌రీ, పాట్రిక్, డేవిడ్, చార్లెస్ , మెల్కెర్, గౌతం అదానీ ఉన్నారు. లియాంగ్, బెస్నీర్, అపోంట్, సొబ్రాటో, పియో, రిచ‌ర్డ్, జాబెర్, వాడియా, హోప్, టిమ్, జిందాల్, లియూ, డ‌గ్ల‌స్, సోరోస్, మా, రొక్కా, ఎలీ బ్రాడ్, ఆలే, బెరూసోనీ, షెర్రీ, హెన్రీ, లోహియా, వెస్ట‌న్, జెంగ్, డేవిస్, నిక్కీ, వ్యాస్, లియోనిడ్, పాల్స‌న్, రీన్ హోల్డ్, జిన్, క్రిస్టీ, హాంగ్బిన్, థియో, గోంగ్ హోంజియా, నెడ్ జాన్స‌న్, కుమార్ బిర్లా, అలెక్సీ, జార్జ్ లాస్, మారియ‌న్, జిమ్ పీట‌ర్ స‌న్ సంప‌న్నుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు.

ఆంటోనియా, జే లీ, స‌న్ పియాంగ్, లారెన్, సాండ్రా మేరా, హెన్రిచ్, లెస్ వెక్స్‌న‌ర్, అలెక్జాండ‌ర్, రిచ‌ర్డ్ కిండ‌ర్, జాన్ రూప‌ర్ట్, స‌వారిస్, జామ్, వూ, సైమ‌న్ రూబెన్, లి యాంగూ, వివెన్ చెన్, రాండా, అవారా, స్కాట్, మిలానే, అర్మానీ, హార్ట్, జెర్రీ జోన్స్, పెడ్రో, వొబ్బెన్, పాట్రిక్ డ్రాహి, జాన్ గ్రాఫ్, జో లెవీస్, కిరాష్, జాన్ గ్రేకిన్, హాన్స‌న్, రాబ‌ర్ట్ పేరా, సాల్లెర్స్, వాల్ట‌ర్ సాల్లెర్స్, ఫ్రాంక్ వాంగ్, బాంగూర్, జాన్ పాల్స‌న్, ఆండీ , స్టెఫ్, స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్, ట్రావిస్, మెంగ్, మార్క్, బాబ్ రిచ్, ఆవెన్, డాన్ గిల్ బ‌ర్ట్, లుడ్వింగ్ , మాజిద్, క్రావిస్, జార్జ్ రాబ‌ర్ట్స్, కిరిస్టిన్, ఫిన్ సంప‌న్నులుగా ఉన్నారు. ముల్లెర్, రానాట్, ఫిలిప్, రే హంట్, ఝాన్, స్కాట్, మైక్ కాన‌న్, టెర్రీ పెగులా, పాంగ్, జెఫ్ స‌ట్ట‌న్, రాబ‌ర్ట్ , లియాన్ బ్లాక్, టేల‌ర్, జేమ్స్ చాంబ‌ర్స్, రేనెర్, ఇర్వింగ్, స్టాన్, ఇజ్జి, జేకే ఇర్వింగ్ జాబితాలో చోటు ద‌క్కించుకున్నారు. డేవిడ్ షా, టాన్, అరిస‌న్, జాంగ్, రిచ‌ర్డ్ బ్రాన్స‌న్, లిన్, బిడిజానా, జేవియ‌ర్ నీల్, సుల్తాన్ ఆల్ క‌బీర్, జాన్ సాల్ లు చోటు ద‌క్కించుకున్నారు.

విక్రం లాల్, డోలాన్, లియోనార్డ్, గుస్తావ్‌స‌న్, స్టెర్మ్,చావో, చోయి, నాగ‌మూరి, రిచ‌ర్డ్ లియూ, జెఫ్, హెర్జ్, వోల్ఫ్ గాంగ్, చాన్, స‌వారిస్, మోరిస్, ఐవాన్, లిన్ బిన్, లీ షిన్ చెంగ్, సామ్యూల్ యిన్, లూ వీడింగ్, మోరోన్స్,రోండా, లూయిస్, షిగేతా, రాహుల్ బ‌జాజ్ 331 స్థానంలో నిలిచారు. జాంగ్, కిమ్, హెండ్రిక్స్, వోల్ఫ్ గాంగ్, కూయూ, ఆక్సెల్, గాంగ్ చాంగ్, టెర్రీ, హోంగ్వీ, డేవిడ్ థాంప్స‌న్, జింగ్రెన్ , ధానిన్, ఒట్టో, జెఫ్ , వాంగ్, చార్లీస్ జాన్స‌న్, ఎడ్వ‌ర్డ్ రోస్కీ, లినో , కెన్నెట్ డార్ట్ , డెన్నిస్ వాషింగ్ట‌న్, హెలెన్, ఫీల్మాన్, యుడో, నాన్సీ, ఇటో, జోన్స్, హెర్బెట్, విన్నీ జాన్స‌న్, క‌ర్ట్ జాన్స‌న్, టేల‌ర్ థామ్స‌న్, గూరెయిర్, బెల్లాన్, హిరోషి , పీటెర్ థాంస‌న్, లిజ్ మోన్, లారెన్స్ గ్రాఫ్, కేపీ సింగ్ చోటు ద‌క్కించుకున్నారు.

కీల్డ్ క్రిస్టెన్స‌న్, మాక్ మిలియ‌న్, మేయెర్, కీనాత్, ఆడ్ , ఒలావ్, రామ్, జూడీ, లి, మెరీనోహ్, జావో, ఫ్రాంక్ లోవీ, కూ, ఫిలో,రేయిస్, నీ , జోస్, బ్లాచ‌ర్, వూడీ, సోఫీ, ఆగ్నాటే, బాబ్ క్రాఫ్ట్, సామ్ జెల్, థామ‌స్ కిరెస్ట‌న్, బా, రూప‌ర్ట్ జాన్స‌న్, ప్రాట్, బాకాల్, ఆంథోనీ ప్రాట్, జాంగ్, టిడ్ లెర్న‌ర్ , ఆనంద కృష్ణ‌న్ చోటు ద‌క్కించుకున్నారు. ఐగోర్, తిల్మాన్, రాహెల్, తామ‌స్, బెర్నీబెన్, షాహిద్ ఖాన్, స్ట్రంగ్న‌మ్, ఆండ్రేస్, ఇష్కంద‌ర్, ఎడ్విన్ లియాంగ్, రాబ‌ర్ట్ స్మిత్, గేట్ నెవెల్, జాన్ గాండెల్ లు జాబితాలో చోటు సంపాదించారు.

హెఫ్ఫీమాన్, వాల్ట‌ర్ ఫెరియా, ఆండ్రీ, రాస్ పెరోట్, డెన్సీ, హెర్లిన్, సెర్జీ , జాంగ్ , డేవిడ్ , వాల్ట‌ర్ స్కాట్, హెర్జ్, డానిలా, యాండ్రీ, ఆంథోనీ, స‌న్నెట్, వారెన్, జార‌న్, ట్రాడిల్, మిక్కీ, హ్యూజెస్, జాక‌బ్స్, రెడ్ ఎమ్మ‌ర్స‌న్, బిల్ కోచ్, జాక్, రాల్ఫ్, హెన్రీ లాఫ‌ర్, స్ప్రింగ‌ర్, రాజ‌న్, ఫాల్క‌న‌ర్, మార్క్ , ర‌త్నవాది, జాంగ్ యాంగ్, పింగ్, పంక‌జ్ ప‌టేల్ జాబితాలో ద‌క్కించుకున్నారు. మోంట్రీ, మెర‌క్సీస్, ఐజాక్, హిందోజా, అశోక్ హిందూజా, శ్రీ‌చంద్ , పాట్ స్టైకార్, ఆండ్రెస్ , పీట‌ర్ హ‌ర్ గ్రీవ్స్, రొక్కో కొమ్మిన్స్, టంగ్ చెంగ్, అజ‌య్ పిరామిల్, పీటెర్, టాన్ గోరోస్, సులేమాని, స‌బ‌న్, ఫ్రీట్స్, మార్క్ షియాన్, జియాంగ్, డేవిడ్ స‌న్, జాన్ టూ, థామ‌స్, అనిల్ అగ‌ర్వాల్, ఆంథోనీ , కామ్, గోర్డోన్ గెట్రీ, కంట్నోర్, లియోంగ్,మేరీ మెలోన్, ఆక్స‌న్, పొపోయ్, సాయి హోంగ్, హాగెన్, పినో, యాన్ వాల్ట‌న్, కార్లో ఫిదానీ, ఇరా , డెనిస్, బ్రూనో, బారీ లామ్, డాల్బీ, మార్క్ , టామ్ మోరీస్, జో గెబ్బియా, బ్రియాన్ చెస్కీ, నాథ‌న్ లు సంప‌న్నుల జాబితాలో చోటు సంపాదించారు.

Comments

comments

Share this post

scroll to top