దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ లో బౌలర్ల పుణ్యామా అని ఫస్ట్ ఇన్నింగ్స్ లో 28 పరుగుల ఆధిక్యంలో నిలిచింది టీమ్ ఇండియా.. బ్యాట్స్ మన్ తీవ్రంగా నిరాశపరిచి 201 పరుగులకే ఆలౌటైన సమయాన బౌలర్లు కలిసి కట్టుగా రాణించి దక్షిణాఫ్రికాను 184 పరుగుల వద్ద ఆలౌట్ చేశారు. ముఖ్యంగా స్పిన్నర్లను ఆడడంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందికి గురి అయ్యార. అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో 5 వికెట్లను కూల్చగా, జడేజా 3, అమిత్ మిశ్రా 2 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. రెండవ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన టీమ్ ఇండియా ఓపేనర్ ధావన్ పరుగులు ఏం చేయకుండానే వెనుతిరిగాడు.
Watch Ashwin Bowling: (Wait 3 Sec For Video To Load):
Ashwin knocks the final one. 5 wickets for him, SA wrapped up for 184. #IndvsSA
Posted by Indian Cricket Team on Friday, November 6, 2015
You Can Also Watch: ఫిలాండర్ వికెట్ పడ్డ తర్వాత కోహ్లీ రియాక్షన్ చూశారా? రాయల్ గా ఉంది.