నాకు ఇక్కడ టాటూ ఉంది.. పవన్‌తో సంబంధం ఉన్నట్టా.. కత్తి మహేష్‌కు జూనియర్ సమంత షాక్!

సినీ నటి పూనమ్ కౌర్ ఎద మీద పవన్ కల్యాణ్ టాటూ ఉన్న ఫొటోను మహేష్ కత్తి ట్వీట్ చేశారు. ఫొటోలు అబద్దం ఆడవు. చదువు రాని వాళ్లు కూడా ఇది ఫొటోషాప్ అని అనరు అని కత్తి మహేష్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే పీకే అంటే పూనమ్ కౌర్ అని కూడా అర్ధం వస్తుంది. కట్టి మహేష్ వ్యాఖ్యలను కొట్టి పడేసారు పూనమ్ కౌర్ సోదరుడు. మహేష్ కత్తిపై కేసు పెడతామని కూడా అన్నారు.

ఇది ఇలా ఉండగా ఓ యువతి కత్తి మహేష్ పోస్ట్ కు తీవ్రంగా స్పందించింది. ఆమె పేరు అషు రెడ్డి. జూనియర్ సమంత అని అంటుంటారు ఆమెని చూసిన వారు అందరు. తన చనుకట్టుపై పవన్ కల్యాణ్ అని టాటూ వేసుకొని ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. నాకు ఇక్కడ పవన్ కల్యాణ్ టాటూ ఉంది. అంత మాత్రాన అఫైర్ ఉన్నట్టా.. జవాబు చెప్పాలి.. అని ట్వీట్ చేసింది.

Comments

comments

Share this post

scroll to top