నటి ఆర్తి అగర్వాల్ కన్నుమూత..

ప్రముఖ సినీ నటి ఆర్తి అగర్వాల్ (31) కన్నుమూసింది. అమెరికాలోని అట్లాంటిక్ సిటీ న్యూజెర్సీలో ఆమె గుండెపోటుతో మరణించారు. స్థూలకాయంతో పాటు ఊపిరితిత్తుల వ్యాధితో ఆమె ఇబ్బంది పడుతోంది. అట్లాంటిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. లైపోసెక్షన్ ఆపరేషన్ నిమిత్తం ఆమె అమెరికా వెళ్లిందని, ఆపరేషన్ విఫలం కావడంతో ఆమె మరణించిదని సమాచారం.  2005 లో  ఆర్తి ఆత్మహత్య ప్రయత్నానికి ఒడిగట్టారు. గతంలో హైద్రాబాద్ లోని ఆర్యసమాజ్ లో NRI ఉజ్వల్ కుమార్ ను వివాహం చేసుకున్నారు.

arthi no more

Aarti Agarwal

నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు తెర కు పరిచయమైన ఆమె  30 సినిమాల్లో  నటించారు ఈమె  పాగల్పన్ సినిమాతో హిందీ రంగ ప్రవేశం చేశారు. నువ్వులేక నేను లేను,ఇంద్ర, నీస్నేహం, వసంతం.గోరింటాకు సినిమాల్లో నటించారు. ఈమె చివరి సినిమా నీలవేణి. వెంకటేష్,నాగార్జున చిరంజీవిమహేష్ ఎన్టీఆర్ ప్రభాస్ రవితేజ లతో పాటు సునిల్ తో కూడా ఆమె నటించారు.

@Arthi Agarwal:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top